text
stringlengths 20
354
| label
int64 0
1
|
---|---|
కానీ ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్టుతోనే కథనం ట్రాక్ తప్పుతుంది | 0 |
ఈ ఎపిసోడ్ మొత్తం ప్రేక్షకుల్ని బాగా విసిగిస్తుంది | 0 |
పైగా ముందుకెళ్లాక ఈ ట్రాక్ మొత్తం ట్రాష్ అనడంతో ప్రేక్షకుడికి చిర్రెత్తుకొస్తుంది | 0 |
సినిమాను సరదాగా నడిపించాలనే ఉద్దేశంతో కథలోనూ సీరియస్ నెస్ లేకుండా చేశాడు | 0 |
ప్రథమార్ధంలో లాగా రెండో అర్ధంలో కామెడీ అయినా వర్కవుట్ అయి ఉంటే ఓకే అనుకోవచ్చు కానీ అదీ లేకపోయింది | 0 |
కాకుండా ఇప్పుడు పాట రావాల్సిన టైం అయింది అన్నట్లు వచ్చి పడటంతో ప్రేక్షకుడు మరింతగా డిస్కనెక్ట్ అయిపోతాడు | 0 |
పాటలు కూడా సందర్భోచితంగా | 0 |
ద్వితీయార్ధం తలా తోకా లేకుండా సాగుతూ విసిగించడంతో ముగింపు కోసం ఎదురు చూడటమే మిగులుతుంది | 0 |
ప్రేక్షకులకు ఏ రకంగానూ ప్రత్యేకమైన అనుభూతిని మిగల్చడు | 0 |
కానీ చివరికి వచ్చేసరికి ఆ పాత్రకు సూటవ్వలేదన్న ఫీలింగ్ కలుగుతుంది | 0 |
ఇలాంటి పాత్ర కోసం రాజ్ తరుణ్ ను ఎంచుకోవడమే పొరబాటు అనిపిస్తుంది | 0 |
అక్కడ కూడా ఆమెను చూస్తుంటే ఒక మొనాటనీ కనిపిస్తుంది | 0 |
మెయిన్ విలన్ స్థాయికి సరిపోలేదు | 0 |
ఆ పాత్ర కూడా ఏమంత ప్రత్యేకంగా లేదు | 0 |
ఆయన ఇలాంటి పాత్ర ఎలా ఒప్పుకున్నారో అనిపిస్తుంది | 0 |
కూడా ప్రత్యేకంగా ఏమీ చేయలేదు | 0 |
సంగీతం సోసోగా అనిపిస్తుంది | 0 |
సంగీతం మామూలుగా అనిపిస్తుంది | 0 |
కొన్ని చోట్ల లౌడ్ నెస్ మరీ ఎక్కువైంది | 0 |
తన ప్రత్యేకతను చూపించే అవకాశం స్క్రిప్టు ఇవ్వలేదు | 0 |
సినిమాకు స్క్రిప్టు విషయంలో పెద్దగా కసరత్తు చేసినట్లు అనిపించదు | 0 |
ఏదో పైపైన హడావుడిగా నడిపించేయడమే తప్ప ఇందులో బలమైన కథ కానీ ఆసక్తి రేకెత్తించే కథనం కానీ లేకపోయాయి | 0 |
కొన్ని చోట్ల కామెడీ వర్కవుట్ చేసినప్పటికీ ఇంకే ప్రత్యేకతా చూపించలేకపోయాడు | 0 |
దర్శకుడిగా అతను నిరాశ పరిచాడు | 0 |
కథనం కొన్ని జవాబుల్లేని ప్రశ్నలు లాజిక్ లేని సీన్స్ అంతా కలిసి చివరికి ‘వెంకటాపురం’ ఒక మిశ్రమానుభూతి కలిగిస్తుంది | 0 |
సరైన కసరత్తు చేయకుండా హడావుడిగా పని కానిచ్చేసినట్లుగా అనిపిస్తుంది | 0 |
కొన్ని చోట్ల మరీ సిల్లీ తప్పులు చేయడంతో అవి పంటి కింద రాళ్లలా తగులుతుంటాయి | 0 |
లాజిక్ ఏంటో అర్థం కాదు | 0 |
ఆశించిన మేర ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది | 0 |
అక్కడక్కడా చేసిన ఇలాంటి తప్పిదాల వల్ల | 0 |
సాదాసీదా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వచ్చి ప్రేక్షకుల మూడ్ ను డిస్టర్బ్ చేస్తుంది | 0 |
ప్రేమబంధాన్ని బలంగా చూపించాల్సిన ఆవశ్యకతను గుర్తించలేదు | 0 |
సిల్లీ సిల్లీ సన్నివేశాలతో ఈ ట్రాక్ తేలిపోయేలా చేశాడు | 0 |
సన్నివేశాల్లో పాత్రలు స్పందించే తీరు జవాబు లేని కొన్ని ప్రశ్నలు ప్రేక్షకుడిని తికమక పెట్టినప్పటికీ | 0 |
కొన్ని సీన్స్ మాత్రం మరీ పేలవంగా అనిపిస్తాయి | 0 |
దానికి అసలు బదులే లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది | 0 |
అసలు హీరోయిన్ తన బ్యాగు కోసమని కోరి ఆపద కొని తెచ్చుకోవడం కన్విన్సింగ్ గా అనిపించదు | 0 |
ఇంకొంచెం శ్రద్ధంగా స్క్రిప్టును తీర్చిదిద్దుకుని | 0 |
నటన పరంగా అతను పెద్దగా చేసిందేమీ లేదు | 0 |
ముఖంలో పెద్దగా భావాలేమీ పలకలేదు | 0 |
పాత్రకు అవసరమైన వెయిట్ తీసుకురాలేకపోయింది | 0 |
ఆమెలో హీరోయిన్ ఫీచర్స్ లేకపోవడం సినిమాకు మైనస్ అయింది | 0 |
వీళ్లిద్దరే మిగతా నటీనటులంతా మామూలే | 0 |
పాటల గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు | 0 |
కానీ దర్శకుడిగానే అంతగా మెప్పించలేకపోయాడు | 0 |
స్క్రిప్టును సరిగ్గా తెరమీదికి తీసుకురావడంలో బిగితో కథనాన్ని నడపడంలో తడబడ్డాడు | 0 |
కామెడీ చూస్తున్న ఫీలింగ్ ఇది ఎంతమాత్రం కలిగించదు | 0 |
ఆత్మ లోపించినట్లు కృత్రిమంగా అనిపిస్తూ మరీ నెమ్మదిగా సాగుతూ ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తుంది | 0 |
కానీ ఒరిజినల్ చూసిన వాళ్లకు ఏదో మిస్సవుతోందన్న ఫీలింగ్ వెంటాడుతూ ఉంటుంది | 0 |
కామెడీగా చెప్పుకున్న ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ మరీ వెర్రెత్తించేసేలా ఏమీ లేదు | 0 |
నానిని ఇలాంటి క్యారెక్టర్లో చూడటం ప్రేక్షకులకు కొత్తే అమలాపాల్ తన పాత్ర పరిధిలో బాగా చేసింది కీలకమైన పాత్రలో శరత్ కుమార్ కూడా ఆకట్టుకున్నాడు | 1 |
వెన్నెల కిషోర్ కెరీర్లో గుర్తుండిపోయే పాత్ర చేశాడు ప్రథమార్ధంలో పంచ్లతో అతను ఎంటర్టైన్ చేశాడు | 1 |
కొన్ని చోట్ల అతడి పంచ్లకు విజిల్స్ పడతాయి శివబాలాజి కూడా ఆకట్టుకుంటాడు | 1 |
జి వి ప్రకాష్ కుమార్ బ్యాగ్రౌండ్ స్కోర్తో సినిమా కోసం చేయాల్సిందంతా చేశాడు | 1 |
నిర్మాణ విలువలు బాగున్నాయి | 1 |
భారీ సినిమాను పకడ్బందీగా ఆసక్తికరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడు | 1 |
చక్కటి సమన్వయంతో మంచి ఔట్ పుట్ రాబట్టుకోవడంలోనూ సంకల్ప్ తన ప్రత్యేకత చూపించాడు | 1 |
బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాలో ప్రేక్షకుడిని లీనం అయ్యేలా చేస్తుంది | 1 |
మొత్తంగా రానా ఈ పాత్రతో చాలా కాలం గుర్తుంటాడు | 1 |
సినిమాను తమ వైపు నుంచి మరో మెట్టు ఎక్కించే ప్రయత్నం చేశారు | 1 |
సినిమాలో బాగా ఇమిడిపోయాయి నేపథ్య సంగీతం కూడా బాగుంది | 1 |
నిర్మాణ విలువలు బాగున్నాయి సినిమాకు అవసరమైనంత ఖర్చు పెట్టారు రాజీ పడలేదు | 1 |
కథకు కొంచెం కల్పన జోడించి ఉన్నంతలో స్క్రిప్టును పర్వాలేదనిపించాడు | 1 |
కీరవాణి ఆయన పాటలన్నీ సినిమాకు తగ్గట్లుగా కుదిరాయి సినిమాలో ఇమిడిపోయాయి నేపథ్య సంగీతం బాగుంది | 1 |
సినిమా అంతటా కూడా సెట్టింగ్స్ అద్భుతంగా అనిపిస్తాయి | 1 |
నిర్మాణ విలువలు బాగున్నాయి స్క్రీన్ప్లే పరంగా కాస్త ఆకట్టుకున్నాడు | 1 |
పాటల చిత్రీకరణలో రాఘవేంద్రుడు మరోసారి ప్రత్యేకత చాటుకున్నాడు | 1 |
దర్శకేంద్రుడు ఈసారి మళ్లీ తనేంటో చూపించాడు | 1 |
అమీజాక్సన్ తన గ్లామర్తోనే కాదు నటనతోనూ మెప్పించింది దియా పాత్రకు ఆమె పర్ఫెక్ట్గా సూటైంది స్వతహాగా మోడల్ కావడంతో ఆ పాత్రను చాలా ఈజ్తో చేసింది | 1 |
సంతానం ఫస్టాఫ్లో మంచి పంచ్లతో నవ్వించాడు | 1 |
పాటలన్నీ బాగున్నాయి పాటల ప్లేస్మెంట్ కొంత ఇబ్బంది పెట్టినా అవి ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేస్తాయి | 1 |
నేటివిటీ ఎక్కువ కనిపిస్తుంది | 1 |
డైలాగులు బాగున్నాయి | 1 |
ఇక దర్శకుడు రాఘవేంద్రరావు ఆధ్యాత్మిక చిత్రాలు తీయడంలో తన ప్రత్యేకతను మరోసారి చాటుకున్నాడు | 1 |
కథను ఆసక్తికరంగానే తీర్చిదిద్దాడు | 1 |
పాటల చిత్రీకరణలో రాఘవేంద్రుడు మరోసారి ప్రత్యేకత చాటుకున్నాడు | 1 |
తన పాత్ర పరిధిలో బాగా చేసింది కీలకమైన పాత్రలో శరత్ కుమార్ కూడా ఆకట్టుకున్నాడు | 1 |
ప్రథమార్ధంలో పంచ్లతో అతను ఎంటర్టైన్ చేశాడు | 1 |
బ్యాగ్రౌండ్ స్కోర్తో సినిమా కోసం చేయాల్సిందంతా చేశాడు అతడి ఆర్ఆర్ జనాల్ని సినిమాలో ఇన్వాల్వ్ చేయడానికి ఉపయోగపడింది | 1 |
ఛాయాగ్రహణం బాగుంది నిర్మాణ విలువలు బాగున్నాయి | 1 |
ఓపెన్ మైండ్తో చూస్తే పర్వాలేదనిపించొచ్చు | 1 |
ఒకే ఎమోషనల్ పాయింట్ తీసుకుని తనదైన శైలిలో వినోదాన్ని జోడించి జనాల్ని బాగా నవ్వించి చివర్లో ఏడిపించేద్దామనుకున్నాడు | 1 |
దానికి పూర్తి భిన్నంగా కనిపిస్తూ తనదైన స్క్రీన్ ప్రెజెన్స్ తో ప్రేక్షకుల ఆసక్తిని నిలిపి ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాడు | 1 |
హీరో పాత్ర చిత్రణకు తోడు సాంకేతిక హంగులు కూడా చక్కగా కుదరడంతో ‘యమన్’ మంచి ఇంటెన్సిటీ ఉన్న సినిమాలా కనిపిస్తుంది | 1 |
ఐతే ప్రి క్లైమాక్స్ నుంచి కథ మళ్లీ ట్రాక్ ఎక్కి ఆసక్తి రేకెత్తిస్తుంది ముగింపు కూడా ఓకే అనిపిస్తుంది | 1 |
‘యమన్’ సీరియస్ రియలిస్టిక్ పొలిటికల్ డ్రామాలు ఇష్టపడే వాళ్లను మెప్పిస్తుంది | 1 |
ఘాజీ’లో వృథాగా అనిపించే సన్నివేశాలేమీ కనిపించవు | 1 |
కథ నడుస్తుంటుంది దాంతో పాటే క్యారెక్టర్ల ఎస్టాబ్లిష్మెంట్ కూడా జరుగుతుంది | 1 |
కాసేపటికే ప్రతి పాత్రనూ ఆకళింపు చేసుకుంటాం వాటితో పాటు ప్రయాణిస్తాం | 1 |
వారి పాత్రలు ఎంత ఆసక్తికరంగా ఉంటాయో ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు అంతే ఆసక్తికరంగా సాగుతాయి | 1 |
అతను ఎంతో ప్రేమించి తీశాడని అడుగడుగునా తెలుస్తుంది | 1 |
కానీ కొత్తదనం ఆశించే వారికి మాత్రం ‘ఘాజీ’ మంచి ఛాయిస్ | 1 |
రానా కెరీర్లో అర్జున్ పాత్ర వన్ ఆఫ్ ద బెస్ట్ గా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు | 1 |
సత్యదేవ్ పాకిస్థాన్ కమాండర్ పాత్రలో రాహుల్ దేవ్ కూడా బాగా చేశారు | 1 |
బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాలో ప్రేక్షకుడిని లీనం అయ్యేలా చేస్తుంది | 1 |
సబ్ మెరైన్లో ఉన్నట్లే మనల్ని మరో ప్రపంచంలో విహరింపజేసేలా కెమెరా పనితనం చూపించాడు | 1 |
విజువల్ ఎఫెక్ట్స్ లోనూ మంచి క్వాలిటీ చూపించారు | 1 |
మాటలు పరిమితంగా ఉంటూనే ప్రభావవంతంగా అనిపిస్తాయి | 1 |
తొలి ప్రయత్నంలోనే ఇంత భారీ సినిమాను పకడ్బందీగా ఆసక్తికరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడు | 1 |
తరహాలోనే ఫాస్ట్ ఫార్వార్డ్ లో మోడ్ లో సినిమా చూస్తున్న ఫీలింగే కలిగిస్తుంది ‘ | 1 |