inputs
stringlengths
25
205
targets
stringlengths
7
4.51k
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక అంతకంటేనా! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక:అంతకంటేనా! ‘‘ఈ రోజు నుండి నీతో మాట్లాడకూడదని నిర్ణయించుకున్నాను’’ చెప్పింది భార్య.‘‘సరే’’ బదులిచ్చాడు భర్త.‘‘ఎందుకో తెలుసుకోవాలని లేదా?’’ ఆశ్చర్యపోయింది భార్య.‘‘అక్కర్లేదు. నీ మాటపైన గౌరవముంది’’ చెప్పాడు భర్త.
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక డబ్బులున్నా రావడం లేదా.. ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక:డబ్బులున్నా రావడం లేదా.. సుబ్బారావు: ఏవమ్మా ఇప్పుడేగా ఏటీఎంలో డబ్బులు పెట్టారు.. అయినా ఇంత సేపు లోపలే ఉంటే ఎలా..?మమత: అవునండీ నా ముందు ఉన్నవారికి కూడా డబ్బులు బానే వచ్చాయి.. అయినా నాకు మాత్రం రావడం లేదు..సుబ్బారావు: అదేంటి.. పిన్ సరిగా ఎంటర్ చేశారా..?మమత: ఎంటర్ యువర్ పిన్ అనగానే నా తలలో ఉన్న రెండు పిన్నులు పెట్టానండీ.. అయినా డబ్బులు రావడం లేదు..
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ వెంట్రుక బేరం ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక:వెంట్రుక బేరం రేఖ పొడుగాటి జడ చూసి ప్రేమించేశాడు సుబ్బారావు. రేఖ మాత్రం సుబ్బారావుని ఛీకొట్టింది. కొంత కాలం తర్వాత సుబ్బారావు ఆ ఊరి నుండి వెళ్లబోతూ రేఖ తమ్ముడితో ‘‘ఒరేయ్ .. మీ అక్క తల వెంట్రుక ఒకటి తెచ్చివ్వు. జీవితాంతం దాచుకుంటాను. అందుకు నీకు వంద చాక్లెట్లు కొనిస్తా’’ అన్నాడు.‘‘మా అక్క జడకు వేసుకునే సవరమే తెచ్చిస్తా .. ఎన్ని చాక్లెట్లు ఇస్తావో చెప్పు ముందు?’’ అడిగాడు రేఖ తమ్ముడు.
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక మాటతో బద్ధకం మాయం ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక:మాటతో బద్ధకం మాయం ‘‘ఆ డాక్టర్ నిజంగా దేవుడే. మా ఆవిడ బద్ధకాన్ని చిటికెలో పోగొట్టాడు’’ సంతోషంగా చెప్పాడు పానకాలు.‘‘ఎలా?’’ అడిగాడు కనకాలు.‘‘మా ఆవిడ చెప్పినవన్నీ విని ‘వయసు పెరుగుతోంది కదమ్మా’ అన్నాడు. ఆ మాట మందులా పనిచేసింది’’ చెప్పాడు పానకాలు.
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ఇంతకంటే మార్పేముంది? ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక:ఇంతకంటే మార్పేముంది? ఒక ప్రఖ్యాత హాలివుడ్ తార రోజు రోజుకీ కృశించిపోతూ చివరికి తనకొచ్చిన జబ్బు ఏదో అర్థంగాక డాక్టర్ను సంప్రదించింది. రిపోర్టులన్నీ చూశాక ‘‘మీలో ఏ జబ్బూ లేదు. లైఫ్లో మార్పు అవసరం’’ చెప్పాడు డాక్టర్.‘‘ఈ రెండేళ్లలో నలుగురు భర్తలను, ఆరు కార్లను, డజనుమంది వంటవాళ్లను, ఇరవైమంది పనిమనుషుల్ని మార్చాను. ఇంతకంటే ఇంకేం మార్పు కావాలంటారు?’’ ఉక్రోషంగా అరిచింది తార.
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ నాకిది మామూలే! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక:నాకిది మామూలే! వస్తాద్ సులేమాన నిమ్మకాయ పిండి ‘‘మీలో ఎవరైనా దీన్లోంచి ఇంకొక్క చుక్క రసం తీసినా నేను ఓడిపోయినట్టే’’ అని సవాల్ విసిరాడు.కాసేపటివరకు ఎవరూ ముందుకు రాలేదు. చివరకు ఒకతను వచ్చి పిండి రెండు చుక్కల రసం తీశాడు.‘‘ఎలా తియ్యగలిగావు?’’ ఆశ్చర్యపోయాడు సులేమాన.‘‘నేను ఇనకమ్ టాక్స్ ఉద్యోగిని’’ బదులిచ్చాడు అతను.
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ఎవరికెంత లాభం? ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక:ఎవరికెంత లాభం? ‘‘నా సలహా వలన మీకు లాభం కలిగిందనుకుంటాను’’ అడిగాడు లాయర్.‘‘ఏదో కొంత. నాకు సలహా ఇచ్చినందుకు మీకు కలిగినంత మాత్రం కాదు’’ పెదవి విరిచాడు క్లయింట్.
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ అదే తేడా! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక:అదే తేడా! ‘‘బ్రహ్మచారికీ, పెళ్లైనవాడికీ మధ్యన ఉండే ఒక తేడా చెప్పు?’’ అడిగాడు బుచ్చిబాబు.‘‘బ్రహ్మచారి ఏది పడితే అది తింటాడు. పెళ్తైనవాడు ఏది పెడితే అది తింటాడు’’ చెప్పాడు పిచ్చిబాబు.
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక గొప్పకోసం పోయా .. ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక:గొప్పకోసం పోయా .. ‘‘ఆమెతో నీ పెళ్లి తప్పిపోయిందటగా...’’‘‘అవును.’’‘‘నీ మేనమామ కోటీశ్వరుడని చెప్పలేకపోయావా?’’‘‘చెప్పాను. ఆమె ఇప్పుడు నాకు అత్త కాబోతోంది’’.
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ మీరు వెళ్లక్కర్లేదు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక:మీరు వెళ్లక్కర్లేదు ‘‘సుభద్రా .. ఆ మెడికల్ కిట్ ఇలా పట్రా. పాపం ఎవరో కుర్రాడు .. నేను లేకపోతే బతకలేనంటున్నాడు’’ కంగారుగా అరిచాడు డా. శేషాద్రి.‘‘రిసీవర్ పెట్టేయండి. ఆ కాల్ వచ్చింది అమ్మాయికనుకుంటా’’ వంటింట్లోంచి కేకేసింది సుభద్ర.
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ కొంప కొల్లేరయ్యింది ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక:కొంప కొల్లేరయ్యింది ‘‘ఒరేయ్ పండూ, రిజల్ట్స్ వచ్చాయట. వెళ్లి చూసుకుందాం రా’’ ‘‘నేనిప్పుడు రాలేను. మా డాడీతో పనిమీద వెళ్తున్నాను. నువ్వే నా రిజల్ట్ చూడు. ఒక సబ్జెక్ట్ పోతే గుడ్మార్నింగ్ అని, రెండు సబ్జెక్ట్సు పోతే గుడ్మార్నింగ్ టు యు అండ్ యువర్ డాడీ అని పంపించు’’ గంట సేపు తర్వాత పండుకు మెసేజ్ వచ్చింది. ‘‘గుడ్మార్నింగ్ టు యు అండ్ యువర్ హోల్ ఫ్యామిలీ’’.‘‘ఒరేయ్ పండూ, రిజల్ట్స్ వచ్చాయట. వెళ్లి చూసుకుందాం రా’’‘‘నేనిప్పుడు రాలేను. మా డాడీతో పనిమీద వెళ్తున్నాను. నువ్వే నా రిజల్ట్ చూడు. ఒక సబ్జెక్ట్ పోతే గుడ్మార్నింగ్ అని, రెండు సబ్జెక్ట్సు పోతే గుడ్మార్నింగ్ టు యు అండ్ యువర్ డాడీ అని పంపించు’’గంట సేపు తర్వాత పండుకు మెసేజ్ వచ్చింది.‘‘గుడ్మార్నింగ్ టు యు అండ్ యువర్ హోల్ ఫ్యామిలీ’’.
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ ఓపికుంటే దగ్గొచ్చు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక:ఓపికుంటే దగ్గొచ్చు ‘‘దగ్గి దగ్గి ఒంట్లో ఓపిక తగ్గుతోంది డాక్టర్’’ చెప్పాడు బుచ్చిబాబు. ‘‘ఈ మందులు వాడండి’’ ప్రిస్కిప్షన చేతికిస్తూ చెప్పాడు డాక్టర్. ‘‘దగ్గు తగ్గుతుందా?’’ ఆశగా అడిగాడు బుచ్చిబాబు. ‘‘లేదు. దగ్గడానికి ఓపిక పెరుగుతుంది’’ బదులిచ్చాడు డాక్టర్.‘‘ఈ మందులు వాడండి’’ ప్రిస్కిప్షన చేతికిస్తూ చెప్పాడు డాక్టర్.‘‘దగ్గు తగ్గుతుందా?’’ ఆశగా అడిగాడు బుచ్చిబాబు.‘‘లేదు. దగ్గడానికి ఓపిక పెరుగుతుంది’’ బదులిచ్చాడు డాక్టర్.
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ మరిప్పుడెలా? ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక:మరిప్పుడెలా? ‘‘అతడి పేరు సాయికుమార్. యమ స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్. ఆవులిస్తే పేగులు లెక్కబెడతాడు’’ హెచ్చరించాడు వీర్రాజు. ‘‘నా దగ్గర ఆవుల్లేవు. ఉన్నవి రెండూ గేదెలే’’ చెప్పాడు సుబ్బరాజు.‘‘నా దగ్గర ఆవుల్లేవు. ఉన్నవి రెండూ గేదెలే’’ చెప్పాడు సుబ్బరాజు.
గంగన్న తెలివి అనే శీర్షిక తో జోక్ ఇవ్వు
శీర్షిక:గంగన్న తెలివి ‘‘నీ కొడుకుని కిడ్నాప్ చేశాం’’ కాల్ చేశాడు గంగులు. ‘‘బాబ్బాబు .. దండం పెడతా. వాడ్ని ఏమీ చెయ్యొద్దు. నీకెంత డబ్బు కావాలో చెప్పు ..’’ వేడుకున్నాడు బ్యాంక్ ఆఫీసర్ విశ్వనాథం. ‘‘నీ డబ్బు నాకక్కర్లేదు. నేనే నీకు50 లక్షల పాత నోట్లిస్తా. కొత్తనోట్లుగా మార్చివ్వు చాలు. నీ కొడుకుని విడిచిపెడతా’’ చెప్పాడు గంగులు.‘‘బాబ్బాబు .. దండం పెడతా. వాడ్ని ఏమీ చెయ్యొద్దు. నీకెంత డబ్బు కావాలో చెప్పు ..’’ వేడుకున్నాడు బ్యాంక్ ఆఫీసర్ విశ్వనాథం.‘‘నీ డబ్బు నాకక్కర్లేదు. నేనే నీకు50 లక్షల పాత నోట్లిస్తా. కొత్తనోట్లుగా మార్చివ్వు చాలు. నీ కొడుకుని విడిచిపెడతా’’ చెప్పాడు గంగులు.
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక దిమ్మతిరిగే... ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక:దిమ్మతిరిగే... ‘‘ఓకే ... నీకు జాబ్ ఇస్తే ఏం చేయగలవు?’’ ‘‘ఆయ్ .. జాబ్ చేస్తానండి ..’’‘‘ఓకే ... నీకు జాబ్ ఇస్తే ఏం చేయగలవు?’’‘‘ఆయ్ .. జాబ్ చేస్తానండి ..’’
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ తనదాకా వస్తే! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక:తనదాకా వస్తే! ‘‘పాప్కార్న్ ఎందుకలా ఎగిరెగిరి పడుతున్నాయి?’’ అడిగాడు చింటు. ‘‘ఒకసారి గిన్నెలో కూర్చుని చూడు తెలుస్తుంది’’ చెప్పింది ఆంటీ.‘‘ఒకసారి గిన్నెలో కూర్చుని చూడు తెలుస్తుంది’’ చెప్పింది ఆంటీ.
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక తీయకపోతే కొట్టిద్దికదండీ ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక:తీయకపోతే కొట్టిద్దికదండీ ‘‘వాటర్ నుండి కరెంటు ఎందుకు తీస్తారో తెలుసా?’’ ‘‘తెలుసండి ... మనం స్నానం చేస్తున్నప్పుడు షాక్ కొట్టకుండా ..’’‘‘తెలుసండి ... మనం స్నానం చేస్తున్నప్పుడు షాక్ కొట్టకుండా ..’’
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక గొప్ప పనోడు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక:గొప్ప పనోడు ‘‘ఏంట్రా నువ్వు తెచ్చిన అగ్గిపెట్టెలో ఒక్క పుల్ల కూడా వెలగటం లేదు?’’ ‘‘వెలుగుతున్నాయో లేదోనని పుల్లలన్నీ చెక్ చేసే తెచ్చానమ్మా’’‘‘వెలుగుతున్నాయో లేదోనని పుల్లలన్నీ చెక్ చేసే తెచ్చానమ్మా’’
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక బీరపీచు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక:బీరపీచు ‘‘మీ అత్తగారి తమ్ముడిగారి అన్నయ్యగారి బావ వాళ్ల తమ్ముడి అన్నయ్య కొడుకు నీకు ఏమవుతాడు?’’ ‘‘బంధువు’’‘‘బంధువు’’
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ గొప్పవాళ్లుగా ఎవరూ పుట్టరు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక:గొప్పవాళ్లుగా ఎవరూ పుట్టరు ‘‘మీ ఊర్లో పుట్టిన గొప్పవాళ్ల పేర్లు చెప్పు?’’ ‘‘మా ఊర్లో గొప్పవాళ్లు పుట్టలేదండి. పిల్లలు మాత్రమే పుట్టారు.’’‘‘మా ఊర్లో గొప్పవాళ్లు పుట్టలేదండి. పిల్లలు మాత్రమే పుట్టారు.’’
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక బుర్రుండాలోయ్! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక:బుర్రుండాలోయ్! ‘‘ఏం అగరవత్తులిచ్చావయ్యా .. వెలగటం లేదు’’ కోపంగా అన్నాడు కస్టమర్. ‘‘అవి వెలగవండి. మీరే వెలిగించాలి’’ తాపీగా చెప్పాడు షాపుతను.‘‘అవి వెలగవండి. మీరే వెలిగించాలి’’ తాపీగా చెప్పాడు షాపుతను.
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక దొంగల మధ్య రాయలేనండి ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక:దొంగల మధ్య రాయలేనండి ‘‘పరీక్ష రాయకుండా ఏడుస్తూ కూర్చున్నావెందుకు బాబూ .. ఒంట్లో బాగోలేదా?’’ జాలిగా అడిగాడు ఇన్విజిలేటర్. ‘‘అదేం లేదండి ... నేను రాత్రంతా కష్టపడి రాసుకొచ్చిన స్లిప్పుల్ని ఎవడో కొట్టేశాడండి ..’’ బేరుమన్నాడు శేఖర్.‘‘పరీక్ష రాయకుండా ఏడుస్తూ కూర్చున్నావెందుకు బాబూ .. ఒంట్లో బాగోలేదా?’’ జాలిగా అడిగాడు ఇన్విజిలేటర్.‘‘అదేం లేదండి ... నేను రాత్రంతా కష్టపడి రాసుకొచ్చిన స్లిప్పుల్ని ఎవడో కొట్టేశాడండి ..’’ బేరుమన్నాడు శేఖర్.
తెల్లారిన తెలివి అనే టైటిల్ తో జోక్ ఇవ్వు
శీర్షిక:తెల్లారిన తెలివి ‘‘ఒక బుట్టలో 10 మామిడిపళ్లున్నాయి. అందులో 3 కుళ్లిపోయాయి. ఇప్పుడు చెప్పండి బుట్టలో ఎన్ని మామిడిపళ్లుంటాయి?’’ ‘‘పదండి’’ ‘‘అదెలా?’’ ‘‘కుళ్లిపోయినంత మాత్రాన మామిడి పళ్లు మునగకాడలైపోవు కదండీ’’‘‘పదండి’’‘‘అదెలా?’’‘‘కుళ్లిపోయినంత మాత్రాన మామిడి పళ్లు మునగకాడలైపోవు కదండీ’’
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ పానకంలో పుడక ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక:పానకంలో పుడక కాన్ఫరెన్స్ జరుగుతోంది. ‘‘మన కంపెనీ లాస్లో ఉంది’’ బల్ల గుద్ది చెప్పాడు మేనేజర్. అప్పుడే నీళ్లగ్లాసు తెచ్చిన ప్యూన మేనేజర్ చెవిలో .. ‘ కాదు సార్, జూబ్లిహిల్స్లో ఉంది’’ గుసగుసగా చెప్పాడు.‘‘మన కంపెనీ లాస్లో ఉంది’’ బల్ల గుద్ది చెప్పాడు మేనేజర్.
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ దేని దారి దానిదే ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక:దేని దారి దానిదే ‘‘గుడ్ .. నీకు 90 శాతం అటెండెన్స ఉంది కదా ... బ్యాక్ లాగ్స్ లేకుండా చూసుకోవచ్చుగా ..’’ సలహా ఇచ్చాడు లెక్చరర్. ‘‘కుదరదు సార్ .. మందు కొట్టేవాడికి వైనషాపు లేనట్టు, సిగరెట్ తాగేవాడికి కిళ్లీ కొట్టు లేనట్టు ... నాకూ ..’’ స్టూడెంట్ ఇంకా ఏదో చెప్పబోతుండగానే బుర్ర తిరిగి కిందపడ్డాడు లెక్చరర్.‘‘కుదరదు సార్ .. మందు కొట్టేవాడికి వైనషాపు లేనట్టు, సిగరెట్ తాగేవాడికి కిళ్లీ కొట్టు లేనట్టు ... నాకూ ..’’ స్టూడెంట్ ఇంకా ఏదో చెప్పబోతుండగానే బుర్ర తిరిగి కిందపడ్డాడు లెక్చరర్.
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక బస్సు కొనలేదండీ! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక:బస్సు కొనలేదండీ! ‘‘హలో ... సార్, ఈ రోజు నేను ఆఫీసుకు రాలేను. బైక్ పాడయింది’’ ‘‘బస్సులో వచ్చేయ్’’ ‘‘నాకు బస్సు లేదు సార్ ..’’‘‘బస్సులో వచ్చేయ్’’‘‘నాకు బస్సు లేదు సార్ ..’’
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక హాహాకారాలు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక:హాహాకారాలు ‘‘నీరు సలసల మరిగినప్పుడు ఒక శబ్దం వస్తుం ది .. గమనించారా?’’ టీచర్. ‘‘బహుశా బ్యాక్టీరియా ఆర్తనాదాలనుకుంటా సార్’’ స్టూడెంట్.‘‘బహుశా బ్యాక్టీరియా ఆర్తనాదాలనుకుంటా సార్’’ స్టూడెంట్.
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ బుర్రుండాలండీ! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక:బుర్రుండాలండీ! ‘‘కంగ్రాట్స్ .. మీరు సెలక్టయ్యారు. మొదటి సంవత్సరం పాతిక వేలిస్తాం. రెండో సంవత్సరం నుండి 40 వేలిస్తాం’’ ‘‘థాంక్యూ సర్, నేను రెండో సంవత్సరం వచ్చి జాయినవుతా’’‘‘కంగ్రాట్స్ .. మీరు సెలక్టయ్యారు. మొదటి సంవత్సరం పాతిక వేలిస్తాం. రెండో సంవత్సరం నుండి 40 వేలిస్తాం’’‘‘థాంక్యూ సర్, నేను రెండో సంవత్సరం వచ్చి జాయినవుతా’’
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ఆత్మ దూరిందేమో! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక:ఆత్మ దూరిందేమో! ‘‘నిన్న నాకు ఒక మెసేజ్ వచ్చింది. అది చదివిన వెంటనే నా ఫోన స్విచ్ఛాఫ్ అయిపోయింది తెలుసా’’ చెప్పాడు శర్మ. ‘‘ఆశ్చర్యంగా ఉందే .. ఆ మెసేజ్లో ఏముంది?’’ ఉత్సుకతతో అడిగాడు మూర్తి. ‘‘బ్యాటరీ ఔౌఠీ ’’ చెప్పాడు శర్మ.‘‘నిన్న నాకు ఒక మెసేజ్ వచ్చింది. అది చదివిన వెంటనే నా ఫోన స్విచ్ఛాఫ్ అయిపోయింది తెలుసా’’ చెప్పాడు శర్మ.‘‘ఆశ్చర్యంగా ఉందే .. ఆ మెసేజ్లో ఏముంది?’’ ఉత్సుకతతో అడిగాడు మూర్తి.‘‘బ్యాటరీ ఔౌఠీ ’’ చెప్పాడు శర్మ.
అది పనంటారా? అనే శీర్షిక తో జోక్ ఇవ్వు
శీర్షిక:అది పనంటారా? ‘‘హలో .. పండూ, పనిలో ఉన్నావా?’’ ‘‘లేదురా .. ఆటోలో ఉన్నా.. ’’‘‘లేదురా .. ఆటోలో ఉన్నా.. ’’
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక మంచమే కదా! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక:మంచమే కదా! ‘‘నీ మీద బెంగతో అమ్మ మంచం పట్టిందిరా ..’’ ‘‘మంచమే కదా .. వదిలేయమనండి నాన్నా’’‘‘మంచమే కదా .. వదిలేయమనండి నాన్నా’’
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ ప్రధాని మోదీకి అభ్యర్థన ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక:ప్రధాని మోదీకి అభ్యర్థన అయ్యా, మీరు రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేసి మంచి పని చేశారు సంతోషం.. అలాగే 500, 1000, 2000 ఎపిసోడ్లతో నడుస్తున్న తెలుగు సీరియల్స్ని కూడా రద్దు చేసి మా అందరికీ విముక్తి ప్రసాదిస్తారని ఆశిస్తున్నాం..అలాగే 500, 1000, 2000 ఎపిసోడ్లతో నడుస్తున్న తెలుగు సీరియల్స్ని కూడా రద్దు చేసి మా అందరికీ విముక్తి ప్రసాదిస్తారని ఆశిస్తున్నాం..
భిన్న ధృవాలు అనే శీర్షిక తో జోక్ ఇవ్వు
శీర్షిక:భిన్న ధృవాలు ‘‘నేను నాగార్జున అభిమానిని. ఎప్పుడూ కళ్యాణ్ జ్యూయలర్స్లోనే నగలు కొంటాను’’ భార్య. ‘‘నేను వెంకటేశ అభిమానిని. అందుకే ముత్తూట్ ఫైనాన్సలోనే నగలు తాకట్టు పెడతాను’’ భర్త.‘‘నేను వెంకటేశ అభిమానిని. అందుకే ముత్తూట్ ఫైనాన్సలోనే నగలు తాకట్టు పెడతాను’’ భర్త.
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ మనవడి ప్రేమ ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక:మనవడి ప్రేమ ‘‘ప్లీజ్ డాక్టర్ .. మా తాతయ్యని ఎలాగైనా బతికించండి..’’ చేతులు జోడించాడు సూరిబాబు. ‘‘నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉందోయ్. కన్న తల్లిదండ్రులనే కాదనుకునే కాలం ఇది. తాతగారి పట్ల ఇంత ప్రేమగల వాన్ని నిన్నే చూశా..’’ భుజం తట్టాడు డాక్టర్. ‘‘నా బర్త్డేకి ఆడి కారు గిఫ్ట్ ఇస్తానని తాతయ్య మాటిచ్చారు’’ కళ్లు తుడుచుకున్నాడు సూరిబాబు.‘‘నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉందోయ్. కన్న తల్లిదండ్రులనే కాదనుకునే కాలం ఇది. తాతగారి పట్ల ఇంత ప్రేమగల వాన్ని నిన్నే చూశా..’’ భుజం తట్టాడు డాక్టర్.‘‘నా బర్త్డేకి ఆడి కారు గిఫ్ట్ ఇస్తానని తాతయ్య మాటిచ్చారు’’ కళ్లు తుడుచుకున్నాడు సూరిబాబు.
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక మార్గం ఉంది ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక:మార్గం ఉంది ‘‘నీకు సున్నా మార్కులు వచ్చాయి కదా .. ప్రోగ్రెస్ కార్డుని మీ డాడీకి ఎలా చూపిస్తావు ..’’ అడిగాడు బంటి. ‘‘ఆయన ఫేస్బుక్ చూస్తున్న టైంలో చూపిస్తే ... వెంటనే సంతకం చేస్తారు ..’’ చెప్పాడు వెంకి.‘‘ఆయన ఫేస్బుక్ చూస్తున్న టైంలో చూపిస్తే ... వెంటనే సంతకం చేస్తారు ..’’ చెప్పాడు వెంకి.
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ తొందరపడ్డానమ్మా! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక:తొందరపడ్డానమ్మా! ‘‘దుక్కలా ఉండే మనిషి .. ఇంత హఠాత్తుగా పోతాడనుకో లేదమ్మా ..’’ ఓదార్చింది కామాక్షమ్మ. ‘‘పాపిష్టిదాన్ని .. షాపింగ్కు వెళ్లిన రెండు నిమిషాల్లోనే చీర సెలక్ట్ చేశాను. ఆ షాక్ నుండి తట్టుకోలేకపోయారు’’ కళ్లు తుడుచుకుంది మీనాక్షమ్మ.‘‘పాపిష్టిదాన్ని .. షాపింగ్కు వెళ్లిన రెండు నిమిషాల్లోనే చీర సెలక్ట్ చేశాను. ఆ షాక్ నుండి తట్టుకోలేకపోయారు’’ కళ్లు తుడుచుకుంది మీనాక్షమ్మ.
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ నిజాయితీ పోలీస్ ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక:నిజాయితీ పోలీస్ ‘‘ఆ ఇంట్లో దొంగ ఉన్నాడని తెలుసు కదా .. మరి ఎందుకు పట్టుకోలేకపోయావు’’ కోపంగా అడిగాడు ఇనస్పెక్టర్. ‘‘ఆ ఇంటి ముందు ‘ఇతరులు లోనకి ప్రవేశించరాద’నే బోర్డుంది’’ వినయంగా బదులిచ్చాడు పోలీస్ వెంకటస్వామి.‘‘ఆ ఇంటి ముందు ‘ఇతరులు లోనకి ప్రవేశించరాద’నే బోర్డుంది’’ వినయంగా బదులిచ్చాడు పోలీస్ వెంకటస్వామి.
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక అన్నలూ జాగ్రత్త! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక:అన్నలూ జాగ్రత్త! ‘‘అన్ని దానాల్లో కెల్లా అన్నదానం గొప్పది. దాన్ని మీ పుట్టినరోజునాడు చేస్తే మరింత పుణ్యం వస్తుంది’’ చెప్పాడు ప్రవచన స్వామి. ‘‘నాకు అన్న లేడు .. అంటే నాకు పుణ్యం రాదా స్వామీ?’’ అమాయకంగా అడిగాడు ఒక భక్తుడు.‘‘నాకు అన్న లేడు .. అంటే నాకు పుణ్యం రాదా స్వామీ?’’ అమాయకంగా అడిగాడు ఒక భక్తుడు.
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ఆ ఆరూ కక్కండి! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక:ఆ ఆరూ కక్కండి! అప్పుడే ఇంట్లోకి వచ్చిన భర్తను ‘‘ఆరూ తెచ్చారా?’’ నిలదీసింది అలివేలు. ‘‘ఆరా .. ’’ తెల్లబోయాడు శంభులింగం. ‘‘ఈ రోజు మీ రాశిఫలంలో ఆదాయం 9, వ్యయం 3 అని ఉంది. వ్యయం పోగా మిగిలిన 6 ఏం చేశారని ’’ విడమర్చింది అలివేలు. ‘‘ ......... !’’ విస్తు పోయాడు శంభులింగం.‘‘ఆరా .. ’’ తెల్లబోయాడు శంభులింగం.‘‘ఈ రోజు మీ రాశిఫలంలో ఆదాయం 9, వ్యయం 3 అని ఉంది. వ్యయం పోగా మిగిలిన 6 ఏం చేశారని ’’ విడమర్చింది అలివేలు.‘‘ ......... !’’ విస్తు పోయాడు శంభులింగం.
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక మా ఆవిడ బంగారం ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక:మా ఆవిడ బంగారం ‘‘బంగారం .. తిన్నావా?’’ ‘‘నీకేమైనా మెంటలా .. బంగారాన్ని ఎవరైనా తింటారా?’’‘‘నీకేమైనా మెంటలా .. బంగారాన్ని ఎవరైనా తింటారా?’’
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక భిన్న ధృవాలు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక:భిన్న ధృవాలు ‘‘నేను నాగార్జున అభిమానిని. ఎప్పుడూ కళ్యాణ్ జ్యూయలర్స్లోనే నగలు కొంటాను’’ భార్య. ‘‘నేను వెంకటేశ అభిమానిని. అందుకే ముత్తూట్ ఫైనాన్సలోనే నగలు తాకట్టు పెడతాను’’ భర్త.‘‘నేను వెంకటేశ అభిమానిని. అందుకే ముత్తూట్ ఫైనాన్సలోనే నగలు తాకట్టు పెడతాను’’ భర్త.
అనే టైటిల్ తో జోక్ ఇవ్వు
శీర్షిక: ‘‘మీరు ఏం మాట్లాడినా మీ ఆవిడ దించిన తల ఎత్తదటగా .. ఏం మాయచేశారు?’’ అడిగాడు సుబ్బారావు. ‘‘నువ్వు తల ఎత్తితే యాభై ఏళ్లు పైబడ్డ దానిలా, తల దించితే పాతికేళ్ల పడుచులా ఉంటావని చెప్పాను ..’’ బదులిచ్చాడు రాజారావు.‘‘మీరు ఏం మాట్లాడినా మీ ఆవిడ దించిన తల ఎత్తదటగా .. ఏం మాయచేశారు?’’ అడిగాడు సుబ్బారావు.‘‘నువ్వు తల ఎత్తితే యాభై ఏళ్లు పైబడ్డ దానిలా, తల దించితే పాతికేళ్ల పడుచులా ఉంటావని చెప్పాను ..’’ బదులిచ్చాడు రాజారావు.
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: ‘‘ఏంటీ .. ఎన్ని సార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు?’’ నిలదీసింది ప్రేయసి. ‘‘సారీ సరోజా .. మన ప్రేమ నుండి నేను డ్రాప్ అవుతున్నా. మా పక్కింటాళ్ల సంసారం చూశాక జీవితాంతం బ్రహ్మచారిగా ఉండాలని డిసైడ్ అయ్యా ..’’ చేతులు కట్టుకుని బదులిచ్చాడు ప్రేమికుడు.‘‘ఏంటీ .. ఎన్ని సార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు?’’ నిలదీసింది ప్రేయసి.‘‘సారీ సరోజా .. మన ప్రేమ నుండి నేను డ్రాప్ అవుతున్నా. మా పక్కింటాళ్ల సంసారం చూశాక జీవితాంతం బ్రహ్మచారిగా ఉండాలని డిసైడ్ అయ్యా ..’’ చేతులు కట్టుకుని బదులిచ్చాడు ప్రేమికుడు.
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ తిండి ప్రేమికులు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక:తిండి ప్రేమికులు ‘‘మనిద్దరం ఇలా పార్కులో కూర్చుని చిప్స్ తింటుంటే నీకేమనిపిస్తోంది డార్లింగ్?’’ అడిగాడు ప్రియుడు. ‘‘నాకంటే నువ్వే ఎక్కువ చిప్స్ తింటున్నావనిపిస్తుంది డియర్’’ చెప్పింది ప్రియురాలు.‘‘నాకంటే నువ్వే ఎక్కువ చిప్స్ తింటున్నావనిపిస్తుంది డియర్’’ చెప్పింది ప్రియురాలు.
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక తమరు వెళ్లమన్నా వెళ్లరు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక:తమరు వెళ్లమన్నా వెళ్లరు ‘‘ఒకప్పుడు యువతీయువకులు గుంపులు గుంపులుగా గుడికి వచ్చేవారు. ఈమధ్య ఆ సంఖ్య బాగా తగ్గిపోయింది శర్మా’’ విచారంగా చెప్పాడు రామశాస్త్రి. ‘‘గుళ్లో ఠీజీ జజీ పెట్టించండి .. సంఖ్య పెరగొచ్చు’’ సలహా ఇచ్చాడు విష్ణుశర్మ.‘‘గుళ్లో ఠీజీ జజీ పెట్టించండి .. సంఖ్య పెరగొచ్చు’’ సలహా ఇచ్చాడు విష్ణుశర్మ.
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక అనుమానం అక్కర్లేదు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక:అనుమానం అక్కర్లేదు ‘‘స్త్రీ ఒక మగవాడిని లక్షాధికారిని చేయగలదంటావా?’’ అడిగాడు శ్రీకాంత్. ‘‘తప్పకుండా చేయగలదు. కాకపోతే ఆ మగవాడు అప్పటికే కోటీశ్వరుడై ఉండాలి’’ చెప్పాడు సుశాంత్.‘‘తప్పకుండా చేయగలదు. కాకపోతే ఆ మగవాడు అప్పటికే కోటీశ్వరుడై ఉండాలి’’ చెప్పాడు సుశాంత్.
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ తాకట్టు కుర్రాడు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక:తాకట్టు కుర్రాడు ‘‘పెళ్లి చూపులకు వెళ్లినప్పుడు నిన్ను అమ్మాయి తరఫు వాళ్లంతా బాగా తన్నారట ఎందుకు?’’ అడిగాడు సుందరయ్య. ‘‘అమ్మాయిని చూపించి బంగారంలాంటి పిల్ల అన్నారు. నేను అలవాటులో పొరపాటుగా అయితే తాకట్టు పెట్టుకుంటానని నోరు జారా ..’’ చెప్పాడు కూర్మారావు.‘‘అమ్మాయిని చూపించి బంగారంలాంటి పిల్ల అన్నారు. నేను అలవాటులో పొరపాటుగా అయితే తాకట్టు పెట్టుకుంటానని నోరు జారా ..’’ చెప్పాడు కూర్మారావు.
దొరికారూ..దొరగారూ! అనే టైటిల్ తో జోక్ ఇవ్వు
శీర్షిక:దొరికారూ..దొరగారూ! ‘‘హలో .. ’’ ‘‘చెప్పు కాంతం .. ఆఫీసులో బిజీగా ఉన్నాను. నువ్వెక్కడున్నావు?’’ ‘‘కె.ఎఫ్.సి.లో మీ వెనక టేబుల్ దగ్గర. నాతో పాటు పిల్లలూ ఉన్నారు. డాడీ పక్కన కూర్చున్న ఆంటీ ఎవరో కనుక్కోమని గొడవ చేస్తుంటే కాల్ చేశా ..’’ ‘‘ ..... !’’‘‘హలో .. ’’‘‘చెప్పు కాంతం .. ఆఫీసులో బిజీగా ఉన్నాను. నువ్వెక్కడున్నావు?’’‘‘కె.ఎఫ్.సి.లో మీ వెనక టేబుల్ దగ్గర. నాతో పాటు పిల్లలూ ఉన్నారు. డాడీ పక్కన కూర్చున్న ఆంటీ ఎవరో కనుక్కోమని గొడవ చేస్తుంటే కాల్ చేశా ..’’‘‘ ..... !’’
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ఎర వేశా..లూటీ చేశా ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక:ఎర వేశా..లూటీ చేశా ‘‘రేయ్ బావా .. ఆ వినోద్గాడు తన ఫేస్బుక్ గర్ల్ఫ్రెండ్కి రూ.500 పెట్టి రీచార్జ్ చేయించాడ్రా ..’’ ‘‘వెధవ గాడిద .. మనకు మిస్డ్ కాల్ ఇస్తాడు. గర్ట్ ఫ్రెండ్కు మాత్రం రీచార్జ్ చేయిస్తాడా .. అవున్రా, అయినా ఈ విషయం నీకెలా తెలిసింది?’’ ‘‘హహహా .. ఆ ఫేస్బుక్ గర్ల్ ఫ్రెండ్ను నేనే’’‘‘వెధవ గాడిద .. మనకు మిస్డ్ కాల్ ఇస్తాడు. గర్ట్ ఫ్రెండ్కు మాత్రం రీచార్జ్ చేయిస్తాడా .. అవున్రా, అయినా ఈ విషయం నీకెలా తెలిసింది?’’‘‘హహహా .. ఆ ఫేస్బుక్ గర్ల్ ఫ్రెండ్ను నేనే’’
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక అదే కారణం! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక:అదే కారణం! ‘‘కారణం లేకుండా తాగనని మాటిచ్చారు కదా. ఇప్పుడు తాగి వచ్చారెందుకు?’’ నిలదీసింది తాయారు. ‘‘దీపావళి వస్తోంది కదా .. అందుకే తాగాను’’ చెప్పాడు హనుమంతు. ‘‘దీపావళికీ - తాగడానికీ ఏమిటి సంబంధం?’’ కోపంగా అంది తాయారు. ‘‘మన పిల్లలు రాకెట్లు కాల్చడానికి సీసా కావాలి కదా ..’’ అదే స్థాయిలో జవాబిచ్చాడు హనుమంతు.‘‘దీపావళి వస్తోంది కదా .. అందుకే తాగాను’’ చెప్పాడు హనుమంతు.‘‘దీపావళికీ - తాగడానికీ ఏమిటి సంబంధం?’’ కోపంగా అంది తాయారు.‘‘మన పిల్లలు రాకెట్లు కాల్చడానికి సీసా కావాలి కదా ..’’ అదే స్థాయిలో జవాబిచ్చాడు హనుమంతు.
మాతో పాటే తింటుంది! అనే టైటిల్ తో జోక్ ఇవ్వు
శీర్షిక:మాతో పాటే తింటుంది! ‘‘టామీ మా ఇంట్లో ఒక మెంబరు లాంటిది’’ చెప్పాడు దశరథ్. ‘‘కావచ్చు. కానీ దాన్ని రేషన్ కార్డులో చూపించి సరుకులు ఎక్కువ ఇమ్మని డిమాండ్ చేయడం బాలేదు’’ కచ్చితంగా చెప్పాడు అధికారి.‘‘కావచ్చు. కానీ దాన్ని రేషన్ కార్డులో చూపించి సరుకులు ఎక్కువ ఇమ్మని డిమాండ్ చేయడం బాలేదు’’ కచ్చితంగా చెప్పాడు అధికారి.
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: తనను కొట్టబోతున్న చిట్టిబాబుతో ‘‘నేనంటే నీకు జెలసీ’’ కోపంగా అంది బొద్దింక. ‘‘ఎందుకు?’’ అడిగాడు చిట్టిబాబు. ‘‘నన్ను చూస్తే భయపడి చచ్చే మీ ఆవిడ నిన్ను చూస్తే అస్సలు భయపడదని .. ’’ చెప్పింది బొద్దింక.తనను కొట్టబోతున్న చిట్టిబాబుతో ‘‘నేనంటే నీకు జెలసీ’’ కోపంగా అంది బొద్దింక.‘‘ఎందుకు?’’ అడిగాడు చిట్టిబాబు.‘‘నన్ను చూస్తే భయపడి చచ్చే మీ ఆవిడ నిన్ను చూస్తే అస్సలు భయపడదని .. ’’ చెప్పింది బొద్దింక.
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ భర్తే కారణం అయి ఉంటాడని ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక:భర్తే కారణం అయి ఉంటాడని ‘ఏమండీ ఎక్కడున్నారు? ఆఫీసులోనే ఉన్నారా?’’ కంగారుగా అడిగింది భార్య. ‘‘అవును ఆఫీసులోనే ఉన్నాను. ఏమయింది?’’ ఆందోళనగా అడిగాడు భర్త. ‘‘ఏం కాలేదండీ. మన పనిమనిషి ఎవరితోనో లేచిపోయిందని దాని మొగుడొచ్చి ఏడుస్తూ చెబితేనూ... మీరున్నారో, లేదో అని అడిగా..’’ తాపీగా చెప్పింది భార్య.‘‘అవును ఆఫీసులోనే ఉన్నాను. ఏమయింది?’’ ఆందోళనగా అడిగాడు భర్త.‘‘ఏం కాలేదండీ. మన పనిమనిషి ఎవరితోనో లేచిపోయిందని దాని మొగుడొచ్చి ఏడుస్తూ చెబితేనూ... మీరున్నారో, లేదో అని అడిగా..’’ తాపీగా చెప్పింది భార్య.
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ఒకేసారి చంపకు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక:ఒకేసారి చంపకు ‘‘మన కుటుంబానికి ఇంత అన్యాయం చేసిన ఆ గంగారాం గాడ్ని చంపి నా కసి తీర్చుకుంటాను నాన్నారూ’’ శపథం చేసింది మంగతాయారు. ‘‘వద్దమ్మా .. నా మాట విని వాడ్ని పెళ్లి చేసుకో. అలాంటి వాడు ఒకేసారి చావకూడదు. ప్రతి క్షణం కుళ్లి కుళ్లి చావాలి’’ చెప్పాడు తండ్రి.‘‘మన కుటుంబానికి ఇంత అన్యాయం చేసిన ఆ గంగారాం గాడ్ని చంపి నా కసి తీర్చుకుంటాను నాన్నారూ’’ శపథం చేసింది మంగతాయారు.‘‘వద్దమ్మా .. నా మాట విని వాడ్ని పెళ్లి చేసుకో. అలాంటి వాడు ఒకేసారి చావకూడదు. ప్రతి క్షణం కుళ్లి కుళ్లి చావాలి’’ చెప్పాడు తండ్రి.
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ దోచుకున్నవి కక్కు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక:దోచుకున్నవి కక్కు ఒక అర్ధరాత్రి వేళ కొందరు ముసుగు మనుషులు ఒక కారును అటకాయించి ‘‘మర్యాదగా నీ దగ్గరున్న డబ్బు బయటికి తీయ్’’ అని గన్ చూపించారు. ‘‘నేనెవరో తెలుసా .. ప్రముఖ రాజకీయ నాయకుడిని’’ కోపంగా చెప్పాడు కారులోపలి వ్యక్తి. ‘‘అయితే మా డబ్బులు మాకు తిరిగిచ్చేయ్’’ అన్నారు గన్ మరింత సూటిగా పెట్టి.ఒక అర్ధరాత్రి వేళ కొందరు ముసుగు మనుషులు ఒక కారును అటకాయించి ‘‘మర్యాదగా నీ దగ్గరున్న డబ్బు బయటికి తీయ్’’ అని గన్ చూపించారు.‘‘నేనెవరో తెలుసా .. ప్రముఖ రాజకీయ నాయకుడిని’’ కోపంగా చెప్పాడు కారులోపలి వ్యక్తి.‘‘అయితే మా డబ్బులు మాకు తిరిగిచ్చేయ్’’ అన్నారు గన్ మరింత సూటిగా పెట్టి.
ఎవరి దారి వారిదే అనే శీర్షిక తో జోక్ ఇవ్వు
శీర్షిక:ఎవరి దారి వారిదే పరంధామయ్యకు అదే ఆఖరి రాత్రని చెప్పేశాడు డాక్టర్. దాంతో ఆపకుండా భార్యతో మాట్లాడ్డం ప్రారంభించాడు పరంధామయ్య. సగం రాత్రయ్యాక ఆవలించి కళ్లుమూసుకుంది అలివేలు. ‘‘ఇదేమిటీ .. నిద్రపోతున్నావా?’’ కోపంగా అన్నాడు పరంధామయ్య. ‘‘మీకేం బాబూ ఉదయం ఇంక లేవనక్కర్లేదు. పొద్దుటే నాకు బోల్డు పనులున్నాయి’’ నిద్రమత్తులో బదులిచ్చింది అలివేలు.‘‘ఇదేమిటీ .. నిద్రపోతున్నావా?’’ కోపంగా అన్నాడు పరంధామయ్య.‘‘మీకేం బాబూ ఉదయం ఇంక లేవనక్కర్లేదు. పొద్దుటే నాకు బోల్డు పనులున్నాయి’’ నిద్రమత్తులో బదులిచ్చింది అలివేలు.
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ పెళ్లి రేఖలు లేనట్టే ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక:పెళ్లి రేఖలు లేనట్టే ‘‘నువ్వు వివేకానందుడు, వాజ్పేయి, అబ్దుల్ కలాం అంతటి వాడవవుతావు నాయనా’’ హస్తరేఖలు చూసి చెప్పాడు జ్యోతిష్యుడు. ‘‘అంటే నాకీ జన్మలో పెళ్లయ్యే యోగం లేదంటారా స్వామీ’’ బోరుమన్నాడు ప్రసాదు.‘‘అంటే నాకీ జన్మలో పెళ్లయ్యే యోగం లేదంటారా స్వామీ’’ బోరుమన్నాడు ప్రసాదు.
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ ఆదర్శపతి ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక:ఆదర్శపతి ‘‘ఇన్నాళ్ల కాపురంలో మీరు పేకాటలో గెలిచిన దాఖలాలు లేవు. నిన్న రాత్రి చాలా డబ్బులు తీసుకొచ్చారు ... ఎలా సాధ్యం?’’ అనుమానంగా అడిగింది కనకదుర్గాదేవి. ‘‘ఆట చివర్లో ధర్మరాజుని ఆదర్శంగా తీసుకుని మా ఆవిడ్ని ఒడ్డుతున్నా అన్నాను. అంతే! వెధవలు గెలిచిన డబ్బంతా వదిలేసి వెనక్కి చూడకుండా పారిపోయారు’’ అసలు సంగతి చెప్పాడు కనకారావు.‘‘ఇన్నాళ్ల కాపురంలో మీరు పేకాటలో గెలిచిన దాఖలాలు లేవు. నిన్న రాత్రి చాలా డబ్బులు తీసుకొచ్చారు ... ఎలా సాధ్యం?’’ అనుమానంగా అడిగింది కనకదుర్గాదేవి.‘‘ఆట చివర్లో ధర్మరాజుని ఆదర్శంగా తీసుకుని మా ఆవిడ్ని ఒడ్డుతున్నా అన్నాను. అంతే! వెధవలు గెలిచిన డబ్బంతా వదిలేసి వెనక్కి చూడకుండా పారిపోయారు’’ అసలు సంగతి చెప్పాడు కనకారావు.
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ అదీ తేడా! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక:అదీ తేడా! ‘‘బ్రహ్మచారికీ, పెళ్లయినవాడికీ తేడా ఏమిటోయ్?’’ అడిగాడు వీరబాబు. ‘‘బ్రహ్మచారి ఏది పడితే అది తింటాడు. పెళ్లయినవాడు ఏది పెడితే అది తింటాడు’’ చెప్పాడు బుచ్చిబాబు.‘‘బ్రహ్మచారి ఏది పడితే అది తింటాడు. పెళ్లయినవాడు ఏది పెడితే అది తింటాడు’’ చెప్పాడు బుచ్చిబాబు.
పెళ్లికి వేళయ్యింది! అనే టైటిల్ తో జోక్ ఇవ్వు
శీర్షిక:పెళ్లికి వేళయ్యింది! ‘‘ఈసారి ఎగ్జామ్లో ఫెయిలైతే మా డాడీ నా పెళ్లి చేస్తానన్నాడు’’ చెప్పాడు మదన్. ‘‘మరి బాగా ప్రిపేరవుతున్నావా?’’ అడిగాడు నితిన్. ‘‘ఆ .. పనులన్నీ అయిపోయాయి. ఒక్క రిసెప్షన్కు మాత్రమే బట్టలు కొనాలి’’ చెప్పాడు మదన్.‘‘ఈసారి ఎగ్జామ్లో ఫెయిలైతే మా డాడీ నా పెళ్లి చేస్తానన్నాడు’’ చెప్పాడు మదన్.‘‘మరి బాగా ప్రిపేరవుతున్నావా?’’ అడిగాడు నితిన్.‘‘ఆ .. పనులన్నీ అయిపోయాయి. ఒక్క రిసెప్షన్కు మాత్రమే బట్టలు కొనాలి’’ చెప్పాడు మదన్.
చుట్టాలొస్తున్నారు! అనే శీర్షిక తో జోక్ ఇవ్వు
శీర్షిక:చుట్టాలొస్తున్నారు! ‘‘ఏమయ్యా .. వింటున్నావా? మన ఇంటిగలావిడ అరుపులు’’ అడిగింది చెట్టుమీది ఆడకాకి. వింటున్నా అన్నట్టుగా తల ఊపింది మగ కాకి. ‘‘త్వరగా వెళ్లి తినడానికి ఏమైనా ఏరుకురా .. దిక్కుమాలిన చుట్టాలు తగలడతారేమో’’ రెట్టించింది ఆడ కాకి.వింటున్నా అన్నట్టుగా తల ఊపింది మగ కాకి.‘‘త్వరగా వెళ్లి తినడానికి ఏమైనా ఏరుకురా .. దిక్కుమాలిన చుట్టాలు తగలడతారేమో’’ రెట్టించింది ఆడ కాకి.
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక సమయస్ఫూర్తి ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక:సమయస్ఫూర్తి ‘‘ఇంట్లో దొంగలు పడ్డారని మీరిచ్చిన ఫిర్యాదు మీద కొన్ని వస్తువులను సేకరించాము. ఈ కుప్పలో మీ వస్తువులేమైనా ఉన్నాయేమో గుర్తుపట్టగలరా?’’ అడిగాడు ఎస్.ఐ. ‘‘ఈ చేతి రుమాలు నాదేనండి’’ చెప్పాడు వెంకటేశు. ‘‘అది నీదే అన్న గ్యారంటీ ఏమిటి?’’ అడిగాడు ఎస్.ఐ. ‘‘రుమాలు చివర ‘ఎల్’ అనే అక్షరం ఉంటుంది’’ వెంకటేశు. ‘‘నా దగ్గర కూడా అలాంటి అక్షరం ఉన్న రుమాలుంది. అదెలా సాధ్యమవుతుంది?’’ కోపంగా అడిగాడు ఎస్.ఐ. ‘‘నిజానికి నావి రెండు రుమాళ్లు పోయాయి’’ చెప్పాడు వెంకటేశు.‘‘ఈ చేతి రుమాలు నాదేనండి’’ చెప్పాడు వెంకటేశు.‘‘అది నీదే అన్న గ్యారంటీ ఏమిటి?’’ అడిగాడు ఎస్.ఐ.‘‘రుమాలు చివర ‘ఎల్’ అనే అక్షరం ఉంటుంది’’ వెంకటేశు.‘‘నా దగ్గర కూడా అలాంటి అక్షరం ఉన్న రుమాలుంది. అదెలా సాధ్యమవుతుంది?’’ కోపంగా అడిగాడు ఎస్.ఐ.‘‘నిజానికి నావి రెండు రుమాళ్లు పోయాయి’’ చెప్పాడు వెంకటేశు.
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక తేడా తెలుసుకో! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక:తేడా తెలుసుకో! ‘‘నీ టూత్ పేస్టులో నిమ్మకాయ, పుదీనా, ఉప్పు, లవంగం, అల్లం ఉన్నాయా?’’ ‘‘అవన్నీ ఉంటే టూత్ పేస్టు అనరు .. చట్నీ అంటారు ..’’‘‘అవన్నీ ఉంటే టూత్ పేస్టు అనరు .. చట్నీ అంటారు ..’’
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ తొక్కలో సూక్తి! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక:తొక్కలో సూక్తి! ‘వయసులో ఉన్నప్పుడు ప్రేమ పుట్టడం... చీకట్లో ఉన్నప్పుడు దోమ కుట్టడం ... ఈ రెండూ జీవితంలో చాలా కామన్!’‘వయసులో ఉన్నప్పుడు ప్రేమ పుట్టడం...చీకట్లో ఉన్నప్పుడు దోమ కుట్టడం ...ఈ రెండూ జీవితంలో చాలా కామన్!’
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక తెలివి తక్కువ రాజు తెలివైన మంత్రి ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక:తెలివి తక్కువ రాజు తెలివైన మంత్రి ఒకానొక రాజ్యంలో రాజుగారు తన మహామంత్రిని పిలిచి ‘‘మన రాజ్యంలో మహా తెలివైన వారు ఉన్నట్లే, మహా తెలివితక్కువ వాళ్లూ ఉంటారు కదా?’’ అని అడిగాడు. మంత్రి (సంశయిస్తూనే) ‘‘అవును.. ఉంటారు ప్రభూ’’ అన్నాడు. ‘‘అయితే మన రాజ్యమంతా గాలించి, అందరిలో కెల్లా అతి తెలివితక్కువ వాళ్లను అయిదుగురిని వెదికి పట్టుకుని, సభలో హాజరు పరచండి’’ అని ఆజ్ఞాపించాడు రాజు. మంత్రి ‘చిత్తం ప్రభూ’ అని సభ నుంచి నిష్క్రమించాడు గానీ మనసంతా ‘ఎలా?’ అన్న ఆలోచనలతోనే నిండిపోయింది. ‘ఎవడికైనా కొన్ని పరీక్షలు పెట్టో, ప్రశ్నలు అడిగో వాడు తెలివైనవాడో, కాడో తేల్చుకోవచ్చు. మరి, తెలివితక్కువ వాడినెలా గుర్తించాలి?’ ఈ సంకటం నుండి బయటపడటమెలాగో అర్థం కాలేదు మంత్రికి. ‘ఒప్పుకున్నాక తప్పదుగా, రాజాజ్ఞ మరి’ అని నిట్టూర్పు విడిచి తెలివితక్కువ వాళ్లను వెదకడానికి బయలుదేరాడు. ఒక నెల రోజుల పాటు రాజ్యమంతా తిరిగి ఇద్దరిని పట్టుకుని సభలో హాజరు పరిచాడు. ‘‘మహామంత్రీ మీరు పొరబడినట్లున్నారే.. లేక లెక్క తప్పారా? మేము అయిదుగురిని ప్రవేశపెట్టమన్నాం. మీరు ఇద్దరిని మాత్రమే వెంట తీసుకుని వచ్చారు’’ కోపంగా అన్నాడు రాజు. ‘‘మహాప్రభూ! తమరు నేను చెప్పేది కొంచెం ఆలకించండి’’ అన్నాడు మంత్రి. ‘‘సరే సెలవియ్యండి’’ అన్నాడు రాజు. ‘‘నేను రాజ్యమంతా తిరుగుతుండగా.. ఇతను ఒక ఎడ్లబండి మీద కూర్చుని తలపై ఒక పెద్దమూటను పెట్టుకుని వెళుతూ కనిపించాడు. అలా ఎందుకని అడుగగా ‘మూటను బండి మీద పెడితే ఎడ్లకు భారమవుతుంది’ అని సమాధానమిచ్చాడు. అందుకే ఇతనిని అయిదవ తెలివితక్కువ వాడిగా తీసుకొచ్చాను’’ అంటూ ఆగాడు మంత్రి. ‘‘భేష్! తరువాత...’’ అని అడిగాడు రాజు. ‘‘ఈ రెండో అతను తన ఇంటి పైకప్పు మీద పెరిగిన గడ్డిని తినిపించడానికి తన గేదెను ఇంటి పైకప్పు మీదకు లాగుతూ కనిపించాడు. కావున ఇతడిని నాలుగవ తెలివితక్కువ వాడిగా ప్రవేశపెట్టాను’’ అన్నాడు మంత్రి. మళ్లీ రాజు ‘‘భేష్! ఆ తర్వాత...’’ అని అడిగాడు. ‘‘రాజ్యంలో చాలా సమస్యలుండగా, వాటినన్నింటిని పక్కనబెట్టి తెలివితక్కువ వాళ్లను వెదకటంలో నెలరోజుల పాటు సమయం వృథాగా గడిపాను కాబట్టి నేను మూడవ తెలివితక్కువ వాడిని’’ అని ఆగాడు మంత్రి. రాజు (గట్టిగా నవ్వుతూ) ‘‘తరువాత’’ అంటూ మరింత ఉత్సాహంగా అడిగాడు. ‘‘పరిష్కరించాల్సిన సమస్యలెన్నో ఉండగా, బాధ్యతలన్నీ విస్మరించి, తెలివితక్కువ వాళ్లకోసం వెదకమన్న తమరు రెండో వారు’’ అది వినగానే సభలోని వారంతా నిశ్చేష్టులై చూస్తుండిపోయారు. నిశ్శబ్దం ఆవరించింది అంతటా. రాజుకు కోపం వచ్చినా తేరుకుని ‘‘మంత్రిగారూ సందేహం లేదు. మీ మాటల్లో.. వాస్తవానికి దగ్గరగానూ, నిస్సందేహంగా నిజాయితీతో కూడిన నిజముంది. సరే మొదటి తెలివితక్కువ వారెవరో తెలియజెప్పండి’’ అన్నాడు. ‘‘చేయాల్సిన పనులన్నీ మానేసి నెట్ ఆన్ చేసుకుని వాట్సా్పలో ఈ మెసేజ్ చదువుతున్నాడే.. వాడే ఆ మొదటివాడు.’’మంత్రి (సంశయిస్తూనే) ‘‘అవును.. ఉంటారు ప్రభూ’’ అన్నాడు.‘‘అయితే మన రాజ్యమంతా గాలించి, అందరిలో కెల్లా అతి తెలివితక్కువ వాళ్లను అయిదుగురిని వెదికి పట్టుకుని, సభలో హాజరు పరచండి’’ అని ఆజ్ఞాపించాడు రాజు.మంత్రి ‘చిత్తం ప్రభూ’ అని సభ నుంచి నిష్క్రమించాడు గానీ మనసంతా ‘ఎలా?’ అన్న ఆలోచనలతోనే నిండిపోయింది.‘ఎవడికైనా కొన్ని పరీక్షలు పెట్టో, ప్రశ్నలు అడిగో వాడు తెలివైనవాడో, కాడో తేల్చుకోవచ్చు. మరి, తెలివితక్కువ వాడినెలా గుర్తించాలి?’ ఈ సంకటం నుండి బయటపడటమెలాగో అర్థం కాలేదు మంత్రికి.‘ఒప్పుకున్నాక తప్పదుగా, రాజాజ్ఞ మరి’ అని నిట్టూర్పు విడిచి తెలివితక్కువ వాళ్లను వెదకడానికి బయలుదేరాడు.ఒక నెల రోజుల పాటు రాజ్యమంతా తిరిగి ఇద్దరిని పట్టుకుని సభలో హాజరు పరిచాడు.‘‘మహామంత్రీ మీరు పొరబడినట్లున్నారే.. లేక లెక్క తప్పారా? మేము అయిదుగురిని ప్రవేశపెట్టమన్నాం. మీరు ఇద్దరిని మాత్రమే వెంట తీసుకుని వచ్చారు’’ కోపంగా అన్నాడు రాజు.‘‘మహాప్రభూ! తమరు నేను చెప్పేది కొంచెం ఆలకించండి’’ అన్నాడు మంత్రి.‘‘సరే సెలవియ్యండి’’ అన్నాడు రాజు.‘‘నేను రాజ్యమంతా తిరుగుతుండగా.. ఇతను ఒక ఎడ్లబండి మీద కూర్చుని తలపై ఒక పెద్దమూటను పెట్టుకుని వెళుతూ కనిపించాడు. అలా ఎందుకని అడుగగా ‘మూటను బండి మీద పెడితే ఎడ్లకు భారమవుతుంది’ అని సమాధానమిచ్చాడు. అందుకే ఇతనిని అయిదవ తెలివితక్కువ వాడిగా తీసుకొచ్చాను’’ అంటూ ఆగాడు మంత్రి.‘‘భేష్! తరువాత...’’ అని అడిగాడు రాజు.‘‘ఈ రెండో అతను తన ఇంటి పైకప్పు మీద పెరిగిన గడ్డిని తినిపించడానికి తన గేదెను ఇంటి పైకప్పు మీదకు లాగుతూ కనిపించాడు. కావున ఇతడిని నాలుగవ తెలివితక్కువ వాడిగా ప్రవేశపెట్టాను’’ అన్నాడు మంత్రి.మళ్లీ రాజు ‘‘భేష్! ఆ తర్వాత...’’ అని అడిగాడు.‘‘రాజ్యంలో చాలా సమస్యలుండగా, వాటినన్నింటిని పక్కనబెట్టి తెలివితక్కువ వాళ్లను వెదకటంలో నెలరోజుల పాటు సమయం వృథాగా గడిపాను కాబట్టి నేను మూడవ తెలివితక్కువ వాడిని’’ అని ఆగాడు మంత్రి.రాజు (గట్టిగా నవ్వుతూ) ‘‘తరువాత’’ అంటూ మరింత ఉత్సాహంగా అడిగాడు.‘‘పరిష్కరించాల్సిన సమస్యలెన్నో ఉండగా, బాధ్యతలన్నీ విస్మరించి, తెలివితక్కువ వాళ్లకోసం వెదకమన్న తమరు రెండో వారు’’అది వినగానే సభలోని వారంతా నిశ్చేష్టులై చూస్తుండిపోయారు. నిశ్శబ్దం ఆవరించింది అంతటా.రాజుకు కోపం వచ్చినా తేరుకుని ‘‘మంత్రిగారూ సందేహం లేదు. మీ మాటల్లో.. వాస్తవానికి దగ్గరగానూ, నిస్సందేహంగా నిజాయితీతో కూడిన నిజముంది. సరే మొదటి తెలివితక్కువ వారెవరో తెలియజెప్పండి’’ అన్నాడు.‘‘చేయాల్సిన పనులన్నీ మానేసి నెట్ ఆన్ చేసుకుని వాట్సా్పలో ఈ మెసేజ్ చదువుతున్నాడే.. వాడే ఆ మొదటివాడు.’’
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక తమిళనాడులో పరిస్థితి! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక:తమిళనాడులో పరిస్థితి! మాస్టారు: ఏరా.. మూడు రోజులుగా స్కూలుకు రాలేదేంటి..కిశోర్ : లత చనిపోయింది.. సార్.. అందుకే రాలేదు..మాస్టారు: లత ఎవర్రా..కిశోర్ : మా నాన్న వాళ్ల భార్య సార్..మాస్టారు: వెదవ.. అమ్మ అనలేవా..కిశోర్ : అమ్మ చనిపోయింది అనే పదం వినిప్తేనే పోలీసులు అరెస్టు చేస్తున్నారు సార్.. అందుకే అలా చెప్పాల్సి వచ్చింది.
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక తెలుగు హీరో ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక:తెలుగు హీరో ‘టైటానిక్’ సినిమాను తెలుగులో తీయాలని ఒక ప్రముఖ హీరోని కలిశాడు హాలివుడ్ నిర్మాత. తెలుగు నేటివిటీకి తగ్గట్టు కొద్ది మార్పులు చేస్తే నటించడానికి తనకు అభ్యంతరం లేదన్నాడు హీరో. ‘‘ఏం మార్పులు కావాలో చెప్పండి’’ అడిగాడు హాలివుడ్ నిర్మాత. ‘‘క్లైమాక్స్లో ఒక చేత్తో హీరోయిన్ను, మరో చేత్తో షిప్పునూ పట్టుకుని ఈదుకుంటూ ఒడ్డుకు చేరేలా చిన్న మార్పు చేయండి చాలు’’ చెప్పాడు హీరో. నిర్మాత మూర్ఛపోయాడు.‘టైటానిక్’ సినిమాను తెలుగులో తీయాలని ఒక ప్రముఖ హీరోని కలిశాడు హాలివుడ్ నిర్మాత. తెలుగు నేటివిటీకి తగ్గట్టు కొద్ది మార్పులు చేస్తే నటించడానికి తనకు అభ్యంతరం లేదన్నాడు హీరో.‘‘ఏం మార్పులు కావాలో చెప్పండి’’ అడిగాడు హాలివుడ్ నిర్మాత.‘‘క్లైమాక్స్లో ఒక చేత్తో హీరోయిన్ను, మరో చేత్తో షిప్పునూ పట్టుకుని ఈదుకుంటూ ఒడ్డుకు చేరేలా చిన్న మార్పు చేయండి చాలు’’ చెప్పాడు హీరో.నిర్మాత మూర్ఛపోయాడు.
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక రోగం కుదిరింది ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక:రోగం కుదిరింది ‘‘నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను’’ పేషెంట్. ‘‘ఐ డోంట్ నో తెలుగు ...’’ నర్స్. ‘‘ఐ లవ్ యూ సిస్టర్ ..’’ పేషెంట్. ‘‘ఐ లవ్ యూ బ్రదర్ ..’’ నర్స్.‘‘నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను’’ పేషెంట్.‘‘ఐ డోంట్ నో తెలుగు ...’’ నర్స్.‘‘ఐ లవ్ యూ సిస్టర్ ..’’ పేషెంట్.‘‘ఐ లవ్ యూ బ్రదర్ ..’’ నర్స్.
ఆ ముక్క ముందే చెప్పాల్సింది! అనే టైటిల్ తో జోక్ ఇవ్వు
శీర్షిక:ఆ ముక్క ముందే చెప్పాల్సింది! ‘‘హలో .. ఎంత ప్రయత్నించినా విండోస్ తెరుచుకోవట్లేదండీ ..’’ ‘‘కొద్దిగా కొబ్బరి నూనె వేడి చేసి అంచుల వెంట బాగా రుద్దు’’ కొద్దిసేపు తర్వాత - ‘‘మీరు చెప్పినట్టు చేస్తే కంప్యూటర్ మొత్తం పాడైపోయింది.’’ ‘‘నేను ఇంట్లో విండోస్ అనుకున్నా’’.‘‘కొద్దిగా కొబ్బరి నూనె వేడి చేసి అంచుల వెంట బాగా రుద్దు’’కొద్దిసేపు తర్వాత -‘‘మీరు చెప్పినట్టు చేస్తే కంప్యూటర్ మొత్తం పాడైపోయింది.’’‘‘నేను ఇంట్లో విండోస్ అనుకున్నా’’.
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ ఖాళీగా ఉండట్లేదండి ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక:ఖాళీగా ఉండట్లేదండి ‘‘బాబూ .. బిటెక్ పూర్తయినట్టుంది. ప్రస్తుతం ఏం చేస్తున్నావు?’’ ‘‘సాఫ్ట్వేర్లో ఖాళీ లేదు. హార్డ్వేర్లో ‘గ్రోత్’ లేదు. రియలెస్టేట్లో రౌడీలెక్కువ. కన్స్ట్రక్షన్లో శాలరీ తక్కువ. అందుకని ఫేస్బుక్లో అకౌంట్ ఓపెన్ చేశానండి’’.‘‘సాఫ్ట్వేర్లో ఖాళీ లేదు. హార్డ్వేర్లో ‘గ్రోత్’ లేదు. రియలెస్టేట్లో రౌడీలెక్కువ. కన్స్ట్రక్షన్లో శాలరీ తక్కువ. అందుకని ఫేస్బుక్లో అకౌంట్ ఓపెన్ చేశానండి’’.
తొక్కలో సూక్తి అనే టైటిల్ తో జోక్ ఇవ్వు
శీర్షిక:తొక్కలో సూక్తి ప్రేమా, దోమా రెండూ ఒక్కటే. ఒకటి నిద్ర రాకుండా చేస్తుంది. రెండోది నిద్ర పోకుండా చేస్తుంది.
అభినవ ద్రోణుడు అనే టైటిల్ తో జోక్ ఇవ్వు
శీర్షిక:అభినవ ద్రోణుడు ‘‘ఎందుకు నాయనా విచారంగా ఉన్నావు?’’ దేవుడు. ‘‘ఏముంది స్వామీ .. దారిద్య్రం .. ’’ మానవుడు. దేవుడు తన వేలిని పక్కనే ఉన్న ఒక రాయివైపు చూపించగానే అది బంగారుగా మారిపోయింది. ‘‘ఇప్పుడు సంతోషమా ..’’ దేవుడు. ‘‘అదెన్నాళ్లు స్వామీ ..’’ మానవుడు. దేవుడు ఒక చెట్టువైపు వేలు చూపించగానే చెట్టు బంగారమైంది. ‘‘ఇప్పుడు సంతోషమా ..’’ దేవుడు. ‘‘ఏదో కొన్నాళ్లు పర్వాలేదు ... తర్వాత మళ్లీ దారిద్య్రమే కదా ..’’ ‘‘ఏమిస్తే నీకు సంతోషం కలుగుతుందో చెప్పు నాయనా .. ’’ దేవుడు. ‘‘మీ చూపుడు వేలివ్వండి’’ మానవుడు. ‘‘ఆఁ .. ’’ అదృశ్యమయ్యాడు దేవుడు.‘‘ఏముంది స్వామీ .. దారిద్య్రం .. ’’ మానవుడు.దేవుడు తన వేలిని పక్కనే ఉన్న ఒక రాయివైపు చూపించగానే అది బంగారుగా మారిపోయింది.‘‘ఇప్పుడు సంతోషమా ..’’ దేవుడు.‘‘అదెన్నాళ్లు స్వామీ ..’’ మానవుడు.దేవుడు ఒక చెట్టువైపు వేలు చూపించగానే చెట్టు బంగారమైంది.‘‘ఇప్పుడు సంతోషమా ..’’ దేవుడు.‘‘ఏదో కొన్నాళ్లు పర్వాలేదు ... తర్వాత మళ్లీ దారిద్య్రమే కదా ..’’‘‘ఏమిస్తే నీకు సంతోషం కలుగుతుందో చెప్పు నాయనా .. ’’ దేవుడు.‘‘మీ చూపుడు వేలివ్వండి’’ మానవుడు.‘‘ఆఁ .. ’’ అదృశ్యమయ్యాడు దేవుడు.
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక చేయనందుకే! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక:చేయనందుకే! ‘‘సీతను కిడ్నాప్ చేశానని రాముడు నన్ను చంపడంలో అర్థముంది. మీ భార్యలను నేను కిడ్నాప్ చేయలేదు కదా, మరి నన్నెందుకు ప్రతి దసరాకి కాల్చి చంపుతున్నార్రా?’’ కోపంగా అరిచాడు రావణుడు. ‘‘కిడ్నాప్ చేయనందుకే ...’’ ఏక కంఠంతో వినిపించాయి కొన్ని గొంతులు.‘‘కిడ్నాప్ చేయనందుకే ...’’ ఏక కంఠంతో వినిపించాయి కొన్ని గొంతులు.
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక సారీ .. స్వాహా! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక:సారీ .. స్వాహా! ‘‘అదేంటో .. ఎండలో నడుస్తున్నా, వానలో తడుస్తున్నా నువ్వే గుర్తుకొస్తున్నావు రాజా’’ ‘‘సారీ .. రాణీ, ఈసారి వచ్చినప్పుడు నీ గొడుగు తప్పకుండా తీసుకొచ్చి ఇ్తా’’.‘‘సారీ .. రాణీ, ఈసారి వచ్చినప్పుడు నీ గొడుగు తప్పకుండా తీసుకొచ్చి ఇ్తా’’.
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక నో అబ్జక్షన్ ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక:నో అబ్జక్షన్ ‘‘సెల్ఫోన్ ఎక్కువగా వాడితే మెదడువాపు వస్తుందట...’’ ‘‘అది మెదడున్నోళ్లకై ఉంటుంది. నువ్వు మాట్లాడొచ్చు పర్లేదు.’’‘‘అది మెదడున్నోళ్లకై ఉంటుంది. నువ్వు మాట్లాడొచ్చు పర్లేదు.’’
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక బిజీ ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక:బిజీ ‘‘ఏఁవయ్యా! ఏదైనా మంచి జోక్ చెప్పవయ్యా’’ ఫోన్లో అడిగాడు ఆఫీసర్.‘‘నేనిప్పుడు బాగా బిజీగా ఉన్నాను సార్! పని చేసుకుంటున్నాను. కాసేపాగిన తర్వాత తప్పకుండా చెబుతాను.’’ చెప్పాడు క్లర్క్. ‘‘జోక్ అదిరిందయ్యా! ఇంకొకటి చెప్పు.’’ నవ్వసాగాడు ఆఫీసర్.‘‘జోక్ అదిరిందయ్యా! ఇంకొకటి చెప్పు.’’ నవ్వసాగాడు ఆఫీసర్.
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ పాస్వర్డ్ ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక:పాస్వర్డ్ ‘‘ఏఁవండీ! నాకు మీరో చిన్న హెల్ప్ చేసి పెట్టాలి.’’ గోముగా అడిగింది భార్య.‘‘చెప్పు, ఏం చెయ్యమంటావు?’’ అడిగాడు భర్త.‘‘నాకోసం అదిగో అక్కడ ఉందే, ఆ పులిని మీరు చంపి పారేయండి.’’‘‘బుద్ధుందా నీకు? పులిని చంపాలా? నావల్ల అయ్యే పనేనా? ఇంకేదైనా అడుగు.’’ కసురుకున్నాడు భర్త.‘‘అయితే మీ ఈ-మెయిల్ పాస్వర్డ్ చెప్పండి.’’ ‘‘అదీ...అది దేనిగ్గాని, పులిని చంపాలి. అంతేకదా... ఇదిగో...’’ పరుగుదీశాడతను.‘‘అదీ...అది దేనిగ్గాని, పులిని చంపాలి. అంతేకదా... ఇదిగో...’’ పరుగుదీశాడతను.
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ పాపం భార్య ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక:పాపం భార్య భర్త: నాభార్య కనిపించడం లేద్సార్! షాపింగ్కి అని వెళ్ళింది, ఇంత రాత్రయినా ఇంకా రాలేదు.ఇనస్పెక్టర్: ఆవిడ హైట్ ఎంత?భర్త: హైట్...నేనెప్పుడూ చెక్ చెయ్యలేదు సార్.ఇనస్పెక్టర్: సన్నగా ఉంటారా? లావుగా ఉంటారా?భర్త: సన్నగా ఉండదు, అలా అని లావుకూడా కాదు.ఇనస్పెక్టర్: కళ్ళెలా ఉంటాయి?భర్త: పెద్దగా ఎప్పుడూ పట్టించుకోలేద్సార్.ఇనస్పెక్టర్: జుత్తు ఏ రంగులో ఉంటుంది?భర్త: తన ఇష్టఁవండి. ఏ రంగు పడితే ఆ రంగు వేసుకుంటుంది.ఇనస్పెక్టర్: ఏ రంగుచీర కట్టుకున్నారు?భర్త: చీరలో ఉందో, పంజాబీడ్రస్లో ఉందో ఏమో! తెలీద్సార్!ఇనస్పెక్టర్: కార్లో వెళ్ళారా?భర్త: అవున్సార్.ఇనస్పెక్టర్: కారు ఏ రంగు...భర్త: బ్లాక్ ఆడి ఏ ఎయిట్ విత సూపర్ చార్జ్డ్ 3.0 లీటర్ వి6 ఇంజనజెనరేటింగ్ 333 హార్స్పవర్ టీమిడ్విత్ యాన్ ఎయిట్ స్పీడ్ టిప్ట్రానిక్ ఆటోమెటిక్ ట్రాన్స్ మిషన్ విత్ మాన్యువల్ మోడ్. ఇంకా చెప్పాలంటే ఇట్ హేజ్ ఫుల్ లెడ్ హెడ్లైట్స్, అండ్ హేజ్ ఎ వెరీ థిన్ స్ర్కాచ్ ఆన్ ది ఫ్రంట్ లెఫ్ట్డోర్...’’అంటూ కన్నీరుపెట్టుకున్నాడతను. పెద్దగా ఏడవసాగాడు.ఇనస్పెక్టర్: ఏడవకండి! మీ కారు మీకు దొరుకు తుంది.
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక సరిపోయాయా లేదా? ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక:సరిపోయాయా లేదా? ‘‘వారానికి ఎన్ని రోజులు?’’ అడిగింది టీచర్. ‘‘ఏడు టీచర్’’ చెప్పాడు యూకెజి బన్ని. ‘‘వెరీ గుడ్ .. వాటి పేర్లు చెప్పు చూద్దాం’’ మళ్లీ అడిగింది టీచర్. ‘‘నిన్న, మొన్న, అటుమొన్న, ఈరోజు, రేపు, ఎల్లుండి, ఆవలెల్లుండి’’ గబగబా అప్పచెప్పాడు బన్ని.‘‘నిన్న, మొన్న, అటుమొన్న, ఈరోజు, రేపు, ఎల్లుండి, ఆవలెల్లుండి’’ గబగబా అప్పచెప్పాడు బన్ని.
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక నర్స్ మహిమ ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక:నర్స్ మహిమ ‘‘ఇప్పుడెలా ఉంది మీ కండిషన్?’’ అడిగాడు డాక్టర్. ‘‘ఏమంత బాగాలేదు .. కాని మీ నర్స్ వచ్చినప్పుడు మాత్రం కాస్తంత లేవగలుగుతున్నాను డాక్టర్’’ చెప్పాడు పేషెంట్.‘‘ఏమంత బాగాలేదు .. కాని మీ నర్స్ వచ్చినప్పుడు మాత్రం కాస్తంత లేవగలుగుతున్నాను డాక్టర్’’ చెప్పాడు పేషెంట్.
కారణం తెలిసింది అనే టైటిల్ తో జోక్ ఇవ్వు
శీర్షిక:కారణం తెలిసింది ‘‘మన సంపాదన ఎందుకు సరిపోవడం లేదో ఇన్నాళ్లకు అర్థమయ్యింది నాకు’’ చెప్పింది శ్రీవాణి. ‘‘అవునా .. ఎందుకంటావు?’’ ఆసక్తిగా అడిగాడు బాబూరావు. ‘‘నేను ఖర్చు పెట్టినంత వేగంగా మీరు సంపాదించలేకపోతున్నారు’’ వివరించింది శ్రీవాణి.‘‘అవునా .. ఎందుకంటావు?’’ ఆసక్తిగా అడిగాడు బాబూరావు.‘‘నేను ఖర్చు పెట్టినంత వేగంగా మీరు సంపాదించలేకపోతున్నారు’’ వివరించింది శ్రీవాణి.
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ ఈ సహాయం చేయండి చాలు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక:ఈ సహాయం చేయండి చాలు ‘‘హలో సార్, వెల్కమ్ టు కస్టమర్ కేర్ సెంటర్ .... మీకు మేము ఏ విధంగా సహాయ పడగలము?’’ ‘‘నేను ఎవరికి కాల్ చేసినా ఆ కాల్ కాస్ట్ అవతలి వ్యక్తికి పడేలా చేయగలరా?’’ ‘‘ ..... ..... ....... ..... !’’‘‘నేను ఎవరికి కాల్ చేసినా ఆ కాల్ కాస్ట్ అవతలి వ్యక్తికి పడేలా చేయగలరా?’’‘‘ ..... ..... ....... ..... !’’
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ సెంటిమెంట్ లేడీ ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక:సెంటిమెంట్ లేడీ ‘‘వదినా .. నువ్వెప్పుడూ ఆకుకూరలే వండుతుంటావెందుకు?’’ ఆసక్తిగా అడిగింది కామాక్షి. ‘‘మా కాపురం నిత్యం పచ్చగా ఉండాలని’’ తడుముకోకుండా చెప్పింది మీనాక్షి.‘‘మా కాపురం నిత్యం పచ్చగా ఉండాలని’’ తడుముకోకుండా చెప్పింది మీనాక్షి.
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక నేటి కూతురు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక:నేటి కూతురు ‘‘మొన్నటి వరకు పప్పా పప్పా అని పిలిచేదానివి .. ఇప్పుడేమిటే డాడీ డాడీ అని మొదలెట్టావు?’’ ఆరా తీసింది తల్లి. ‘‘పప్పా అని పిలుస్తుంటే లిప్స్టిక్ కరిగి పోతోంది’’ చెప్పింది మోడ్రన్ కూతురు.‘‘పప్పా అని పిలుస్తుంటే లిప్స్టిక్ కరిగి పోతోంది’’ చెప్పింది మోడ్రన్ కూతురు.
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ బూతు ర్యాగింగ్ ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక:బూతు ర్యాగింగ్ ‘‘నీకు వచ్చిన బూతులు కొన్ని వినిపించు. అప్పుడే నిన్ను వదిలేస్తాం’’ ర్యాగింగ్లో భాగంగా అన్నాడు సీనియర్ స్టూడెంట్. ‘‘మిల్క్ బూతు, టెలిఫోన్ బూతు, పోలింగ్ బూతు’’ గుక్కతిప్పుకోకుండా అప్పగించాడు జూనియర్ స్టూడెంట్.‘‘మిల్క్ బూతు, టెలిఫోన్ బూతు, పోలింగ్ బూతు’’ గుక్కతిప్పుకోకుండా అప్పగించాడు జూనియర్ స్టూడెంట్.
అందుకు సిద్ధం చేస్తున్నా! అనే శీర్షిక తో జోక్ ఇవ్వు
శీర్షిక:అందుకు సిద్ధం చేస్తున్నా! ‘‘కోడికి ఈత నేర్పిస్తున్నావెందుకు?’’ ‘‘డాక్టర్ నన్ను ఓన్లీ ‘సీ-ఫుడ్’ మాత్రమే .. అంటే నీటిలో జీవించే వాటినే తినమని చెప్పాడు’’ ‘‘అయితే ...’’ ‘‘నాకు చేపలంటే ఎలర్జీ. అందుకే కోడికి ఈత నేర్పిస్తున్నాను..’’‘‘డాక్టర్ నన్ను ఓన్లీ ‘సీ-ఫుడ్’ మాత్రమే .. అంటే నీటిలో జీవించే వాటినే తినమని చెప్పాడు’’‘‘అయితే ...’’‘‘నాకు చేపలంటే ఎలర్జీ. అందుకే కోడికి ఈత నేర్పిస్తున్నాను..’’
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ తెలివైనోడు! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక:తెలివైనోడు! ‘‘అయ్యో .. చేతికి ఆ కట్టేంటి?’’ ‘‘మిషన్లో పడింది సార్ ...’’ ‘‘బాధపడకు .. అదృష్టం బాగుండి ఎడమ చేతికి తగిలింది గాయం. అదే కుడి చెయ్యికి అయ్యుంటే ...’’ ‘‘అది కూడా నా తెలివి వల్లనే సార్. నిజానికి ముందు నా కుడి చెయ్యే మిషన్లో పెట్టాను. వెంటనే కుడిచెయ్యి విలువ ఏంటో గుర్తుకొచ్చి చప్పున దాన్ని తీసేసి ఎడం చేయి పెట్టాను.’’‘‘అది కూడా నా తెలివి వల్లనే సార్. నిజానికి ముందు నా కుడి చెయ్యే మిషన్లో పెట్టాను. వెంటనే కుడిచెయ్యి విలువ ఏంటో గుర్తుకొచ్చి చప్పున దాన్ని తీసేసి ఎడం చేయి పెట్టాను.’’
మందులే శరణ్యం అనే శీర్షిక తో జోక్ ఇవ్వు
శీర్షిక:మందులే శరణ్యం ‘‘మా వారికి జ్ఞాపకశక్తి పూర్తిగా సన్నగిల్లింది డాక్టరుగారూ. మెమొరీ కార్డు వేయించాల్సి ఉంటుందంటారా?’’ ఆత్రంగా అడిగింది అలివేలు. ‘‘ఇంకా టెక్నాలజీ అంత అభివృద్ధి చెందలేదమ్మా.. అంతవరకూ మందులు రాస్తాను వాడండి’’ చెప్పాడు డాక్టర్ మిత్ర.‘‘ఇంకా టెక్నాలజీ అంత అభివృద్ధి చెందలేదమ్మా.. అంతవరకూ మందులు రాస్తాను వాడండి’’ చెప్పాడు డాక్టర్ మిత్ర.
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక నిలువుదోపిడి ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక:నిలువుదోపిడి ‘‘ఆపరేషన్ అయ్యాక నువ్వు నడుచుకుంటూ ఇంటికి వెళ్లవచ్చు’’ చెప్పాడు డాక్టర్. ‘‘అంటే .. ఆటోకి కూడా డబ్బులు మిగలవా డాక్టర్?’’ భయంగా అడిగాడు పేషెంటు.‘‘అంటే .. ఆటోకి కూడా డబ్బులు మిగలవా డాక్టర్?’’ భయంగా అడిగాడు పేషెంటు.
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ వెరీ సింపుల్! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక:వెరీ సింపుల్! ‘‘కోడి నిర్వచనం చెప్పు?’’ అడిగింది టీచరమ్మ. ‘‘కూస్తే గడియారం, కోస్తే ఫలహారం’’ చెప్పాడు బంటీ.‘‘కోడి నిర్వచనం చెప్పు?’’ అడిగింది టీచరమ్మ.‘‘కూస్తే గడియారం, కోస్తే ఫలహారం’’ చెప్పాడు బంటీ.
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ బుర్రుండాలోయ్! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక:బుర్రుండాలోయ్! ‘‘యుద్ధానికి వెళుతూ బుల్లెట్ ప్రూఫ్ వేసుకోవాలి గాని దోమతెర ముసుగేసుకుని వెళ్తారా ఎవరైనా?’’ ఆశ్చర్యపోయాడు శేషాచలం. ‘‘దోమలే దూరలేనప్పుడు బుల్లెట్ ఎలా దూరుతుందో కాస్త ఆలోచించు’’ తెలివిగా ప్రశ్నించాడు వెంకటాచలం.‘‘దోమలే దూరలేనప్పుడు బుల్లెట్ ఎలా దూరుతుందో కాస్త ఆలోచించు’’ తెలివిగా ప్రశ్నించాడు వెంకటాచలం.
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ మనసు మాట వినదు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక:మనసు మాట వినదు ‘‘ఏమండీ .. ముంతాజ్ పోయాక షాజహాన్ తాజ్మహల్ కట్టాడు. ఒకవేళ నేను పోయాననుకోండి .. ఏం కడతారు?’’ గోముగా అడిగింది ఆనందలక్ష్మి. ‘‘మరో అమ్మాయి మెడలో తాళి కడతాను’’ మనసులో మాటను అనుకోకుండా బయటపెట్టాడు ఆనందవిహారి.‘‘మరో అమ్మాయి మెడలో తాళి కడతాను’’ మనసులో మాటను అనుకోకుండా బయటపెట్టాడు ఆనందవిహారి.
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ జైల్లో ఏం కనిపెట్టగలం? ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక:జైల్లో ఏం కనిపెట్టగలం? ‘‘న్యూటన్ చెట్టుకింద కూర్చుని గురుత్వాకర్షణ శక్తిని కనిపెట్టాడు. దీన్ని బట్టి నీకు ఏమర్థయింది?’’ అడిగింది టీచర్ వినోదిని. ‘‘ఇలా క్లాసులోనే కూర్చుంటే కొత్త విషయాలు ఏవీ కనిపెట్టలేమని ...’’ అసహనంగా చెప్పాడు విద్యార్థి విద్యాధర్.‘‘ఇలా క్లాసులోనే కూర్చుంటే కొత్త విషయాలు ఏవీ కనిపెట్టలేమని ...’’ అసహనంగా చెప్పాడు విద్యార్థి విద్యాధర్.
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ అడ్జెస్ట్ అవుతాన్లెండి! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక:అడ్జెస్ట్ అవుతాన్లెండి! ‘‘హలో .. నేను ఆన్ లైన్లో బుక్ చేసిన అండర్ వేర్స్ వచ్చాయి. కానీ వాటికి పెద్ద పెద్ద పెద్ద రెండు రంధ్రాలున్నాయి’’ చెప్పాడు తిమ్మన్న. ‘‘సారీ సార్. పొరపాటైంది. వెంటనే రీప్లేస్ చేస్తాం’’ జవాబిచ్చింది కస్టమర్ కేర్ అమ్మాయి. ‘‘పర్లేదు లెండి. ఆ కన్నాల్లో నా కాళ్లు పెట్టుకుంటున్నా ...’’ చెప్పాడు తిమ్మన్న.‘‘సారీ సార్. పొరపాటైంది. వెంటనే రీప్లేస్ చేస్తాం’’ జవాబిచ్చింది కస్టమర్ కేర్ అమ్మాయి.‘‘పర్లేదు లెండి. ఆ కన్నాల్లో నా కాళ్లు పెట్టుకుంటున్నా ...’’ చెప్పాడు తిమ్మన్న.
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ముందు జాగ్రత్త చర్య ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక:ముందు జాగ్రత్త చర్య ‘‘సార్ .. చిక్కడపల్లిలో ఒకావిడ తన భర్తను రోకలితో కొట్టి చంపినట్టు సమాచారం తెలిసి హుటాహుటిన ఇక్కడికి చేరుకున్నాను - దిస్ ఈజ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్’’ వాకీ టాకీలో పై అధికారికి చెప్పాడు పోలీసు. ‘‘ఆవిడ భర్తను ఎందుకు చంపిందో కనుక్కున్నావా?’’ అడిగాడు ఎస్.ఐ. ‘‘ఆవిడ కడిగిన ఇల్లు తొక్కేశాడన్న కోపంతో రోకలి విసిరేసిందని చుట్టుపక్కల జనం చెబుతున్నారు సార్’’ వివరించాడు పోలీస్. ‘‘వెంటనే ఆవిడ్ని అరెస్టు చెయ్ .. ’’ ఆర్డరేశాడు ఎస్.ఐ. ‘‘ఆవిడ ఇంకా ఇంట్లోనే ఉందండి. లోనకి వెళ్దామంటే ఇల్లింకా ఆరలేదు ...’’ చెప్పాడు పోలీస్.‘‘ఆవిడ భర్తను ఎందుకు చంపిందో కనుక్కున్నావా?’’ అడిగాడు ఎస్.ఐ.‘‘ఆవిడ కడిగిన ఇల్లు తొక్కేశాడన్న కోపంతో రోకలి విసిరేసిందని చుట్టుపక్కల జనం చెబుతున్నారు సార్’’ వివరించాడు పోలీస్.‘‘వెంటనే ఆవిడ్ని అరెస్టు చెయ్ .. ’’ ఆర్డరేశాడు ఎస్.ఐ.‘‘ఆవిడ ఇంకా ఇంట్లోనే ఉందండి. లోనకి వెళ్దామంటే ఇల్లింకా ఆరలేదు ...’’ చెప్పాడు పోలీస్.
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ పేరు మార్చాలి! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక:పేరు మార్చాలి! ‘‘మీ ఇంటినిండా చీమలే .. మందు చల్లించలేకపోయారా?’’ సలహా ఇచ్చింది సుజాత. ‘‘లాభం లేదు సుజాతా .. ఇంటి ముందు ‘స్వీట్హోం’ అనే అక్షరాలు ఉన్నంత కాలం వాటిని బయటికి పంపడం అంత సులభం కాదు ..’’ వాపోయింది అరవింద.‘‘లాభం లేదు సుజాతా .. ఇంటి ముందు ‘స్వీట్హోం’ అనే అక్షరాలు ఉన్నంత కాలం వాటిని బయటికి పంపడం అంత సులభం కాదు ..’’ వాపోయింది అరవింద.
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ వచ్చినా పోయినా ఇవ్వాల్సిందే! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక:వచ్చినా పోయినా ఇవ్వాల్సిందే! ‘‘మన అల్లుడుగారు కొత్త బైక్ కొనిస్తే గాని దసరా పండక్కి రానని అలిగితే .. అప్పో సప్పో చేసి కొనిచ్చాం. మరి పండగైపోయి వారమైనా కదలడేం?’’ అనుమానం వ్యక్తపరచాడు వీరభద్రం. ‘‘లాప్టాప్ కొనిస్తేగాని ఇల్లు కదలనని మన అమ్మాయితో చెప్పాడటండీ’’ తల బాదుకుంది అన్నపూర్ణమ్మ.‘‘లాప్టాప్ కొనిస్తేగాని ఇల్లు కదలనని మన అమ్మాయితో చెప్పాడటండీ’’ తల బాదుకుంది అన్నపూర్ణమ్మ.
చెప్పలేను అనే శీర్షిక తో జోక్ ఇవ్వు
శీర్షిక:చెప్పలేను లావుగా, అందంగా ఉన్న ఓ యువతి డాక్టర్ని కలిసింది. డాక్టర్: బరువు ఎన్ని కిలోలు ఉన్నారు? యువతి: కళ్ళద్దాలసహా 120 కిలోలు. డాక్టర్: కళ్ళద్దాలు తీసేస్తే ఎంత ఉన్నారు? యువతి: చెప్పలేను, కళ్ళద్దాలు తీసేస్తే నాకేమీ కనిపించదు సార్.డాక్టర్: బరువు ఎన్ని కిలోలు ఉన్నారు?యువతి: కళ్ళద్దాలసహా 120 కిలోలు.డాక్టర్: కళ్ళద్దాలు తీసేస్తే ఎంత ఉన్నారు?యువతి: చెప్పలేను, కళ్ళద్దాలు తీసేస్తే నాకేమీ కనిపించదు సార్.
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ లేదే ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక:లేదే ఎంగేజ్మెంట్ జరిగింది. అబ్బాయితో అమ్మాయి అన్నదిలా. ‘‘ఇంక నువ్వు అమ్మాయిల్ని చూడ్డానికి వీల్లేదు. నాతో కమిట్ అయిపోయావు.’’ ‘‘అయితే? నేను డైట్లో ఉన్నాను, ఉన్నంత మాత్రాన మెనూ చూడకూడదని ఎక్కడా రాసి లేదే’’ఎంగేజ్మెంట్ జరిగింది. అబ్బాయితో అమ్మాయి అన్నదిలా.‘‘ఇంక నువ్వు అమ్మాయిల్ని చూడ్డానికి వీల్లేదు. నాతో కమిట్ అయిపోయావు.’’‘‘అయితే? నేను డైట్లో ఉన్నాను, ఉన్నంత మాత్రాన మెనూ చూడకూడదని ఎక్కడా రాసి లేదే’’
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక డాడీ ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక:డాడీ కొడుకు దగ్గరకు వచ్చాడు తండ్రి. అడిగాడు. ‘‘ఒరేయ్! నీ ఫోనోసారివ్వరా? ‘‘ఇస్తున్నాను డాడీ! ఒక్క క్షణం, స్చిచ్ఛాన్ చేసి ఇస్తా’’ అన్నాడు కొడుకు. అని గబగబా గర్ల్ఫ్రెండ్ ఫోటో డిలీట్ చేశాడు. అలాగే అమ్మాయిల ఫోన్నెంబర్లు డిలీట్ చేశాడు. దాంతో ఫోన్కాల్ రిసీవ్ చేసుకోవడాన్ని కూడా డిలీట్ చేశాడు. ఇంకా చాలా డిలీట్ డిలీట్ డిలీట్ చేశాడు. చేసి ధైర్యంగా ఫోనిచ్చాడు తండ్రికి. అడిగాడు. ‘‘ఫోనెందుకు డాడీ?’’ ‘‘టైమెంతయ్యిందో చూద్దామని.’’ ‘‘డాడీ’’ గొల్లుమన్నాడు కొడుకు.‘‘ఇస్తున్నాను డాడీ! ఒక్క క్షణం, స్చిచ్ఛాన్ చేసి ఇస్తా’’ అన్నాడు కొడుకు. అని గబగబా గర్ల్ఫ్రెండ్ ఫోటో డిలీట్ చేశాడు. అలాగే అమ్మాయిల ఫోన్నెంబర్లు డిలీట్ చేశాడు. దాంతో ఫోన్కాల్ రిసీవ్ చేసుకోవడాన్ని కూడా డిలీట్ చేశాడు. ఇంకా చాలా డిలీట్ డిలీట్ డిలీట్ చేశాడు. చేసి ధైర్యంగా ఫోనిచ్చాడు తండ్రికి. అడిగాడు.‘‘ఫోనెందుకు డాడీ?’’‘‘టైమెంతయ్యిందో చూద్దామని.’’‘‘డాడీ’’ గొల్లుమన్నాడు కొడుకు.