inputs
stringlengths
25
205
targets
stringlengths
7
4.51k
ఈ వాక్యం మరోరకంగా రాయి: దీంతో ప్రపంచంలోని టాప్ 50 బ్యాంకుల జాబితాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేరింది.
ఈ అసాధారణ కార్యంతో భారతీయ స్టేట్ బ్యాంక్ అత్యున్నత 50 బ్యాంకుల జాబితాలో చేరింది.
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: ఒక టెస్టులో రెండు ఇన్నింగ్స్ల్లోనూ సెంచరీలు సాధించిన ఆరో భారత క్రికెటర్గా రోహిత్ నిలిచాడు.
ఒక టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు చేసిన భారత్‌ నుంచి ఆరో ఆటగాడిగా రోహిత్ నిలిచాడు.
ఈ వాక్యం మరోరీతిలో రాయి: అతను చాలా సంతోషంగా ఉన్నాడు.
అతను చాలా సంతోషించాడు.
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:వెనుక భాగంలో అత్యవసర నిష్క్రమణ ఉంది.
భవనం వెనుక భాగంలో అత్యవసర నిష్క్రమణ ఉంది
ఈ వాక్యం మరోరకంగా రాయి:పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గత కొన్ని వారాలుగా భారత్పై మాటల తూటాలు పేల్చారు.
గత కొన్ని వారాలపాటు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్పై మాటల తూటాలు పేల్చారు.
ఈ వాక్యం మరోరకంగా రాయి:గోపి నాయనార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయనతార జిల్లా కలెక్టర్ పాత్ర పోషించారు.
నయనతార జిల్లా కలెక్టర్ పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని గోపి నాయనార్ రచించి దర్శకత్వం వహించారు.
ఈ క్రింది వాక్యం మరోరీతిలో రాయి: ఈ వీడియోను భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ట్విట్టర్లో షేర్ చేశాడు.
భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ వీడియోను ట్విట్టర్లో పంచుకున్నాడు.
ఈ వాక్యం మరోరీతిలో రాయి:రాజస్థాన్ లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు డిప్యూటీ సచిన్ పైలట్ కు మధ్య బహిరంగ యుద్ధం జరిగింది.
రాజస్థాన్ లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు డిప్యూటీ సచిన్ పైలట్ కు మధ్య విభేదాలు ఉన్నాయి.
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి: ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్షా సహా పలువురు బీజేపీ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి హోంమంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు బీజేపీ నేతలు హాజరయ్యారు.
ఈ వాక్యం మరోరకంగా రాయి: ఒక వరల్డ్కప్లో ఐదు సెంచరీలు సాధించిన తొలి క్రికెటర్గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు.
ప్రపంచకప్‌లో ఐదు సెంచరీలు సాధించిన తొలి ఆటగాడు రోహిత్ శర్మ.
ఈ వాక్యం మరోరీతిలో రాయి:భోజనం తీసుకురండి.
నాకు భోజనం తీసుకురండి.
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:సౌరాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, ఉత్తర గుజరాత్ జిల్లాల్లో కూడా వర్షాలు కురిశాయి.
సౌరాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు మరియు ఉత్తర గుజరాత్ జిల్లాల్లో కూడా భారీ వర్షపాతం అయింది.
ఈ వాక్యం మరోరీతిలో రాయి: నేను చెప్పేది నీకు అర్థం కాలేదా?
నేను చెప్పేది నీకు అర్ధమవుతుందా?
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఈమేర కేసు నమోదు చేశారు.
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లి నియమితులయ్యారు.
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి హిమా కోహ్లి తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి: తిరువనంతపురంః తిరువనంతపురం వైద్య కళాశాల ఆస్పత్రిలో కోవిడ్ నుంచి కోలుకున్న రోగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
తిరువనంతపురం: తిరువనంతపురం వైద్య కళాశాల ఆసుపత్రిలో ఆత్మహత్యాయత్నం చేసిన కోవిడ్ నుండి కోలుకున్న రోగి.
ఈ వాక్యం మరోరీతిలో రాయి:రోహ్తక్ః జాతీయ సీనియర్ స్కూల్ అథ్లెటిక్స్ మీట్లో కేరళ అథ్లెట్లపై హర్యానా జట్టు సభ్యులు దాడికి పాల్పడ్డారు.
రోహ్తక్ః జాతీయ సీనియర్ స్కూల్ అథ్లెటిక్స్ మీట్లో కేరళ ఆటగాళ్లపై హర్యానా జట్టు సభ్యులు అసభ్యంగా ప్రవర్తించారు.
ఈ వాక్యం మరోరీతిలో రాయి:మహేష్ సరసన శృతి హసన్ నటించగా రాజేంద్రప్రసాద్, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు.
ఈ చిత్రంలో మహేష్ సరసన శృతి హసన్,రాజేంద్రప్రసాద్, జగపతిబాబు కూడా ముఖ్య పాత్రల్లో ఉన్నారు.
ఈ వాక్యం మరోరకంగా రాయి: ఒక పిల్లవాడు కూడా దీన్ని చేయగలడు.
పిల్లవాడు కూడా చేయగలడు.
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి: నిందితుడు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
ఘటనాస్థలం నుండి పారిపోయే ప్రయత్నం చేస్తున్న నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించిన స్థానికులు.
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: వచ్చే సమావేశాల్లో ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందుతుందని ఆశిస్తున్నాం.
వచ్చే సెషన్‌లో రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందుతుందని భావిస్తున్నాం.
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి: అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడని పోలీసులు తెలిపారు.
ఆస్పత్రికి తరలించుతుండగా మార్గమధ్యంలో చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ వాక్యం మరోరీతిలో రాయి:పురుషుల 77 కేజీల వెయిట్ లిఫ్టింగ్ ఈవెంట్లో సతీష్ కుమార్ శివలింగం స్వర్ణ పతకం సాధించాడు.
సతీష్ కుమార్ శివలింగం పురుషుల 77 కేజీల వెయిట్ లిఫ్టింగ్ ఈవెంటలో స్వర్ణ పతకం కైవసం చేసుకున్నాడు.
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి: ఈ సినిమా కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా ఆయనే స్వయంగా రాసుకున్నారు.
ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే మరియు డైలాగ్‌లను దర్శకుడు స్వయంగా రాసుకున్నారు.
ఈ వాక్యం మరోరకంగా రాయి:సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'మహర్షి' బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'మహర్షి' బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది.
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి: వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని శివ సేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు.
వచ్చే ఎన్నికల్లో శివసేన ఒంటరిగా పోటీ చేస్తుందని అధినేత ఉదవ్ థాకరే ప్రకటించారు
ఈ వాక్యం మరోరీతిలో రాయి:ఓపెనర్లు మహ్మద్ నయీమ్ మరియు లిటన్ దాస్ ప్రారంభ ఆరు ఓవర్లలో బంగ్లాదేశ్‌కు బలమైన ఆరంభాన్ని అందించారు.
తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్కు ఓపెనర్లు మహ్మద్ నయీం, లిటాన్ దాస్ శుభారంభం అందించారు.
ఈ వాక్యం మరోరీతిలో రాయి: ప్రజలు ఏమనుకుంటున్నారో నేను పట్టించుకోను
ఇతరులు నా గురించి ఏమనుకుంటున్నారో నేను పట్టించుకోను.
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: మనం శత్రువు దగ్గరికి వెళ్ళలేము.
మేము శత్రువును చేరుకోలేము.
ఈ వాక్యం మరోరకంగా రాయి:ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అధ్యక్షతన అసెంబ్లీ ప్రాంగణంలో ఈ సమావేశం జరిగింది.
ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అధ్యక్షతన అసెంబ్లీ ప్రాంగణంలో బీజేడీఎల్పీ సమావేశం జరిగింది.
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి: మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు 174 సెక్షన్ కింద కేసు దర్యాప్తు చేస్తున్నారు, శవపరీక్ష తరువాత శవాన్ని కుటుంబానికి అందచేశారు.
భార్య ఫిర్యాదు పై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు, శవాన్ని సవా పరీక్షా తరువాత కుటుంబానికి అందచేశారు.
ఈ క్రింది వాక్యం మరోరీతిలో రాయి: కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
కొణిదెల ప్రొడక్షన్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ వాక్యం మరోరకంగా రాయి:మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ వాక్యం మరోరకంగా రాయి: ఈ మధ్యాహ్నం మాకు మీరు సహాయం చేయాలి.
ఈ మధ్యాహ్నం మాకు మీ సహాయం కావాలి
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి: సాధ్యం కాదు.
అసాధ్యం.
ఈ వాక్యం మరోరీతిలో రాయి:మీకు ఖచ్చితంగా ఏమి కావాలి?
మీరు దేని కోసం వెతుకుతున్నారో మీరు స్పష్టం చేయగలరా?
ఈ వాక్యం మరోరకంగా రాయి: ఆయనకు తల్లి, భార్య, కుమారుడు, కుమార్తె, ఇద్దరు సోదరులు ఉన్నారు.
ఆయనకు భార్య, కుమార్తె, కుమారడు, తల్లి, ఇద్దరు సోదరులున్నారు.
ఈ వాక్యం మరోరీతిలో రాయి:అతని తల్లి పదకొండేళ్ళ వయసులో మరణించింది.
అతనికి పదకొండు సంవత్సరాల వయస్సులో అతని తల్లి మరణించింది
ఈ క్రింది వాక్యం మరోరీతిలో రాయి: గ్రామంలో ఒక జీవి కూడా కనిపించలేదు.
గ్రామంలో ఒక్క ప్రాణి కూడా కనిపించలేదు.
ఈ వాక్యం మరోరకంగా రాయి:టిక్టాక్ యాప్ను నిషేధిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
టిక్‌టాక్ యాప్‌ను నిషేధిస్తూ మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టులో అప్పీల్ దాఖలైంది.
ఈ వాక్యం మరోరీతిలో రాయి: ఇది చాలా ముఖ్యమైనదని నేను భావిస్తున్నాను.
ఇది నాకు చాలా ముఖ్యం.
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం 7.8 శాతంగా ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 5.3 శాతంగా ఉంది.
నిరుద్యోగ శాతం పట్టణ ప్రాంతాల్లో 7.8 ఉండగా గ్రామీణ ప్రాంతాల్లో 5.3 ఉండేది.
ఈ వాక్యం మరోరీతిలో రాయి: తొందరపడండి, లేదా మేము రైలును కోల్పోతాము.
త్వరపడండి లేదా మేము రైలును కోల్పోతాము.
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: బాలల దినోత్సవాన్ని భారత తొలి ప్రధాని పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గౌరవార్థం జరుపుకుంటారు.
భారతదేశ మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ గౌరవార్థం బాలల దినోత్సవాన్ని జరుపుకుంటారు.
ఈ వాక్యం మరోరకంగా రాయి: వెంటనే 108 సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
ఘటనాస్థలానికి వెంటనే చేరుకున్న స్థానిక పోలీసులు మరియు 108 అత్యవసర సేవల సిబ్బంది గాయపడినవారిని ఆస్పత్రులకు తరలించారు.
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి: నేను ఎప్పుడూ డబ్బు తీసుకోవద్దని నియమం చేస్తున్నాను.
నేను ఎల్లప్పుడూ ప్రజల నుండి డబ్బు తీసుకోకుండా ఉండటానికి ప్రయత్నిస్తాను
ఈ క్రింది వాక్యం మరోరీతిలో రాయి: ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ విషయంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ వాక్యం మరోరీతిలో రాయి:కోర్టు ఆదేశాలను అమలు చేయడానికి ప్రభుత్వం ఆసక్తి చూపకపోతే, ఆదేశాలు జారీ చేయడంలో అర్థం లేదు.
ప్రభుత్వంకి కోర్టు ఆదేశాలను అమలు చేయడానికి ఆసక్తి లేకపోతె, ఆదేశాలు జారీ చేయడం వ్యర్థం.
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్మార్టంకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసుల ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను శవపరీక్ష కొసం తరలించి కేసు నమోదు చేసి విచారం గావిస్తున్నారు.
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
గ్రామంలో ఎలాంటి ప్రతికూలమైన సంఘటనలు జరగకుండా పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు.
ఈ క్రింది వాక్యం మరోరీతిలో రాయి: విషయం తెలుసుకున్న బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విషయం తెలుసుకున్న బాలిక కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ క్రింది వాక్యం మరోరీతిలో రాయి: దక్షిణ, తూర్పు గుజరాత్, సౌరాష్ట్ర ప్రాంతాల్లో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మరో రెండు రోజులపాటు తూర్పు, దక్షిణ గుజరాత్, సౌరాష్ట్ర కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కూరుసే అవకాశం.
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి: రాజస్తాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, ఆమె కుమారుడు దుష్యంత్ సింగ్ సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ విందులో రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, ఆమె కుమారుడు దుష్యంత్ సింగ్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: సుశీల్ కుమార్ రింకు, రాజేందర్ బేరి, చౌదరి సురిందర్ సింగ్, హర్దేవ్ సింగ్ లాడీ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఎమ్మెల్యే పర్గత్ సింగ్, సుశీల్ కుమార్ రింకు, రాజిందర్ బేరి, చౌదరి సురీందర్ సింగ్ మరియు హార్దేవ్ సింగ్ లడ్డీ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ వాక్యం మరోరకంగా రాయి:నేను మేఘాల పైన ఎగరాలనుకుంటున్నాను
నేను ఆకాశంలో ఎదగాలనుకుంటున్నాను.
ఈ వాక్యం మరోరకంగా రాయి:ఈ కాల్పుల్లో ఇద్దరు సిక్కులు షహీద్ భాయ్ కృషన్ భగవాన్ సింగ్, షహీద్ భాయ్ గుర్జిత్ సింగ్ నిక్కే సరావన్ అమరులయ్యారు, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ కాల్పుల్లో కొందరు తీవ్రంగా గాయపడగా, ఇద్దరు సిక్కులు షహీద్ భాయ్ కృషన్ భగవాన్ సింగ్, షహీద్ భాయ్ గుర్జిత్ సింగ్ నిక్కే సరవన్ అమరులయ్యారు.
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: 2014 ఎన్నికల్లో బీజేపీ 17, కాంగ్రెస్ 9, జేడీఎస్ 2 స్థానాలు గెలుచుకున్నాయి
2014 ఎన్నికల్లో బీజేపీ 17, కాంగ్రెస్ 9, జేడీఎస్ 2 స్థానాలు గెలుచుకున్నాయి
ఈ వాక్యం మరోరకంగా రాయి:మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ప్రభుత్వం వెంటనే మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా గ్రామస్తులు కోరారు.
ఈ వాక్యం మరోరీతిలో రాయి:అయితే దర్యాప్తు పూర్తయ్యే వరకు ఈ విషయాన్ని ధృవీకరించలేమని పోలీసులు తెలిపారు.
దర్యాప్తు అవకుండా ఈ విషయాన్ని ధృవీకరించలేమని పోలీసులు తెలిపారు.
ఈ వాక్యం మరోరకంగా రాయి: ఎంబిబిఎస్, పిజి లేదా డిప్లొమా ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంబిబిఎస్, పిజి లేదా డిప్లొమా ఉన్నవారు ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:ఈ దాడికి పాల్పడింది ఎవరో, దాడికి కారణం ఏమిటో ఇంకా తెలియరాలేదు.
ఈ దాడికి కారణం ఏమిటో మరియు పాల్పడింది ఎవరో ఇంకా తెలియలేదు.
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి: తరువాత సేన ఎన్. సి. పి. కాంగ్రెస్ లతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
అప్పుడు ప్రభుత్వ ఏర్పాటు కొసం ఎన్సిపి, కాంగ్రెస్లతో సేన చేతులు కలిపింది.
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:నేను పాడటానికి వెళ్ళడం లేదు.
నాకు పాడాలని లేదు.
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెదేపా) లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడం మానేసింది.
హైదరాబాద్: తెలంగాణ లోక్ సభ ఎన్నికల పోటీ నుండి తెలుగు దేశం పార్టీ (తేదేపా) వైదొలగింది.
ఈ వాక్యం మరోరకంగా రాయి: ఈ చిత్రంలో ఆమె షా రుఖ్ ఖాన్ సరసన ప్రధాన పాత్ర పోషించింది.
ఈ చిత్రంలో ఆమె షా రుఖ్ ఖాన్ సరసన ప్రధాన పాత్ర పోషించింది.
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ 105 స్థానాలు గెలుచుకోగా, శివసేనకు 56 స్థానాలు వచ్చాయి.
మహారాష్ట్ర అసెంబ్లీలోని 288 స్థానాల్లో 105 బీజేపీ గెలుచుకోగా శివసేనకు 56 దక్కాయి.
ఈ వాక్యం మరోరీతిలో రాయి:రేపు వర్షం పడే అధిక సంభావ్యత ఉంది.
రేపు వర్షం పడే అవకాశం ఎక్కువగా ఉంది
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి: మీరు ఇక్కడ సంతకం చేయగలరా?
దయచేసి ఇక్కడ సంతకం చేయగలరా?
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:నేను ఇల్లు కొనాలనే ఆలోచనను వదులుకున్నాను.
ఇల్లు కొనే ఆలోచన విరమించుకున్నాను.
ఈ వాక్యం మరోరీతిలో రాయి: నేను స్వయంగా అక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు.
నేను స్వయంగా ఆ ప్రదేశానికి వెళ్లవలసిన అవసరం లేదు
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి: అనంతరం హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
అనంతరం,రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఈ వాక్యం మరోరకంగా రాయి:భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని భారత స్టంపర్ ద్వారా అత్యధిక స్కోరు చేసిన రికార్డును సొంతం చేసుకున్నాడు.
అత్యధిక పరుగులు తీసిన భారత స్టంపర్ గా మాజీ భారత జట్టు నాయకుడు మహేంద్ర సింగ్ ధోనీకి రికార్డు కలదు.
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:ఈ చిత్రంలో రాశీ ఖన్నా, ఐశ్వర్య రాజేశ్, కేథరిన్ త్రేసా, ఇజాబెల్లా లైట్ కథానాయికలు.
ఈ చిత్రంలో రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్ ట్రెసా మరియు ఇజాబెల్లా లీట్ మహిళా ప్రధాన పాత్రల్లో నటించారు.
ఈ క్రింది వాక్యం మరోరీతిలో రాయి: బాలీవుడ్ నటుడు సుశాంత్సింగ్ రాజ్పుత్ అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించారు.
ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ సంచలన మృతి కేసుని సిబిఐ దర్యాప్తు చేస్తున్నది.
ఈ వాక్యం మరోరీతిలో రాయి:గురునానక్ దేవ్ 550వ జయంతిని పురస్కరించుకుని ప్రతి గ్రామానికి 550 మొక్కలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
గురునానక్ దేవ్ 550 జయంతి సందర్భంగా గ్రామాలలో నాటేందుకు 550 మొక్కల పంపిణీ జరుగుతున్నది.
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి: జాగ్రత్తగా సన్నాహాలు విజయవంతం అవుతాయి.
జాగ్రత్తలు తీసుకుంటే సన్నాహాలు బాగా జరుగుతాయి
ఈ క్రింది వాక్యం మరోరీతిలో రాయి: ఒక పెద్ద గిన్నెలో, పిండి, బేకింగ్ పౌడర్, ఉప్పు మరియు చక్కెర కలపండి.
ఒక పెద్ద గిన్నెలో, మైదా , బేకింగ్ పౌడర్, ఉప్పు మరియు చక్కెరను జల్లెడ పట్టండి.
ఈ వాక్యం మరోరీతిలో రాయి: తిరువనన్తపురంః ఉప ఎన్నికల్లో పోటీ చేసే ఆసక్తి తనకు లేదని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి. ఎస్. శ్రీధరన్ పిళ్ళై స్పష్టం చేశారు.
తిరువనన్తపురంః భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి. ఎస్. శ్రీధరన్ పిళ్ళై ఉప ఎన్నికల్లో పోటీ చేసే ఆసక్తి తనకు లేదని స్పష్టం చేశారు.
ఈ క్రింది వాక్యం మరోరీతిలో రాయి: తాగునీరు, విద్యుత్, విద్య, వైద్యం వంటి ప్రాథమిక సౌకర్యాలు ప్రజలకు అందుబాటులో లేవు.
తాగునీరు, విద్యుత్, విద్య, వైద్యం వంటి కనీస సౌకర్యాలు ప్రజలకు అందుబాటులో లేవు.
ఈ వాక్యం మరోరకంగా రాయి:మేము మరింత అర్హత ఉన్న వారిని నియమించుకోవాలి.
మేము మరింత అర్హత కలిగిన వ్యక్తులను నియమించాలి.
ఈ వాక్యం మరోరీతిలో రాయి: ఈశాన్య భారతంతో పాటు దక్షిణ భారతంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
ఈశాన్య మరియు దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఈ వాక్యం మరోరీతిలో రాయి: ఢిల్లీ బురారీలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది మృతిపై ఇంకా మిస్టరీ వీడలేదు.
ఢిల్లీలోని బూరారీలో ఒకే కుటుంబమలోని 11 మంది మృతిపై ఇంకా వీడని రహస్యం.
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి: నా గడియారం రెండు నిమిషాలు వేగంగా ఉంది.
నా గడియారం దాదాపు రెండు నిమిషాల త్వరాగా ఉంది.
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: టీం ఇండియా పేసర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ మరోసారి వార్తల్లో నిలిచింది.
పేసర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ మరోసారి వార్తల్లోకొచ్చింది .
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన భార్య మెలానియా, కుమార్తె ఇవాంకా, అల్లుడు జారెడ్ కుష్నర్తో కలిసి భారత పర్యటనకు వచ్చారు.
తన భార్య మెలానియా, కుమార్తె ఇవాంకా, అల్లుడు జారెడ్ కుష్నర్లతో కలిసి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటనలో ఉన్నారు.
ఈ వాక్యం మరోరీతిలో రాయి:బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అమ్మాయి తండ్రి ఫిర్యాదు చెయ్యగా పోలీసులు యువకులపై కేసు నమోదు చేశారు.
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: మహారాష్ట్రలో రాష్ట్ర ఎన్నికల తర్వాత శివసేన కూటమి నుంచి వైదొలిగి కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
మహారాష్ట్రలో శివసేన రాష్ట్ర ఎన్నికల తరువాత ఎండిఏను విడనాడి కాంగ్రెస్, ఎన్సీపీల్ కలిసి ప్రభుత్వం ఏర్పరచింది.
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి: సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, బీఎస్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.
పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, బీఎస్ఎఫ్ సిబ్బంది సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి హరవుడిగా చేరుకున్నారు.
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:నేను నిన్ను దాదాపు నమ్ముతున్నాను.
నేను నిన్ను విశ్వసించడం ప్రారంభించాను.
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:దయచేసి భవిష్యత్తులో మరింత శ్రద్ధ వహించండి.
మీరు భవిష్యత్తులో మరింత శ్రద్ధ వహించాలి.
ఈ వాక్యం మరోరకంగా రాయి:అతను పని కోసం చూస్తున్నాడని విన్నాను.
అతను ఉద్యోగం కోసం చూస్తున్నాడని విన్నాను.
ఈ వాక్యం మరోరకంగా రాయి:నేను ఏమి చేయాలో మీరు చెప్పగలరా?
ఏమి చేయాలో మీరు నాకు సలహా ఇవ్వగలరా?
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:ఆమె మీలాగే ఓపిక లేదు.
నీకు ఉన్నంత ఓపిక ఆమెకు లేదు.
ఈ వాక్యం మరోరకంగా రాయి: మీరు దీనికి వ్యతిరేకంగా ఉన్నారని నాకు తెలుసు.
మీకు నచ్చలేదని నాకు అర్థమైంది
ఈ వాక్యం మరోరీతిలో రాయి:మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
మృతుడికి భార్యా, ఇద్దరు కుమార్తెలు, ముగ్గురు కుమారులున్నారు.
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:కేసు దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
కేసు దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: పాకిస్తాన్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావాలన్న ఆహ్వానాన్ని తాను అంగీకరించినట్లు పంజాబ్ క్యాబినెట్ మంత్రి నవజోత్ సింగ్ సిధు తెలిపారు.
ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ప్రధానిగా ప్రమాణ స్వీకారోత్సవనికి తాను హాజిరౌతున్నట్టు పంజాబ్ క్యాబినెట్ మంత్రి నవజోత్ సింగ్ సిధు తెలిపారు.
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి: అతను నమ్మదగినవాడు అని నేను నమ్ముతున్నాను.
అతను నేను విశ్వసించగల వ్యక్తి అని నేను నమ్ముతున్నాను.
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: పోలీసులు ఆత్మహత్య వెనుక ఎటువంటి స్పష్టమైన కారణం కనుగొనబడలేదు మరియు తదుపరి దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసులు ఆత్మహత్య వెనుక గల కారణం కనుక్కోలేక తదుపరి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: ఆమె తల్లిదండ్రులు రేపు వస్తారా లేదా అనేది మాకు తెలియదు.
రేపు ఆమె తల్లిదండ్రులు వస్తారో లేదో మాకు తెలియదు.