text
stringlengths 20
354
| label
int64 0
1
|
---|---|
సినిమాలో ఎమోషన్ లేదు | 0 |
నటన కూడా గొప్పగా ఏమీ లేదు | 0 |
ఓ కొత్త దర్శకుడి నుంచి ఆశించే వైవిధ్యమేమీ అతను చూపించలేకపోయాడు | 0 |
పాత సినిమాలపై మరీ ఎక్కువగా ఆధారపడి దర్శకుడిగా తన ముద్రేమీ చూపించలేకపోయాడు | 0 |
సినిమాను ట్రాక్ తప్పించేశాడు | 0 |
టచప్స్ వల్ల ఒరిజినల్ లో ఉన్న ఫీల్ మాత్రం పోయింది | 0 |
హీరోయిన్ తో హీరో రొమాంటిక్ ట్రాక్ అంత బాగా లేదు | 0 |
ద్వితీయార్ధంలో సీరియస్ పార్ట్ ను సరిగా హ్యాండిల్ చేయకపోవడంతో కథనం భారంగా గడుస్తుంది | 0 |
ఆ ఎపిసోడ్ సినిమాకు అనవసరం అన్నట్లు తయారైంది | 0 |
డైలాగ్ డెలివరీ కూడా పెద్ద మైనస్ అయింది | 0 |
నటన గురించి కూడా చెప్పడానికేం లేదు | 0 |
కదా ప్రేక్షకులకు విసుగు తెప్పించింది | 0 |
మొదటి భాగం రొటీన్ గా ఉందనుకుంటే సెకండ్ హాఫ్ దానికి మించి ఇంకా విసుగు పుట్టిస్తుంది | 0 |
ఈ సినిమా ఓ ఫ్లాప్ గా నిలిచేలా చేశాయి | 0 |
ఈ సినిమాను రొటీన్ గా ఫీల్ అవ్వడం ఖాయం | 0 |
ఇంటర్వల్ బ్యాంగ్ కూడా నెక్స్ట్ ఏం జరగబోతుందనే క్యూరియాసిటీను కలిగించలేకపోయింది | 0 |
వినడానికి, చూడడానికి పాటలు ఏవరేజ్‌గా అనిపిస్తాయి | 0 |
కథనాల్లో సరైన బలం లేకపోవడంతో ప్రేక్షకులను సినిమా అంతగా ఆకట్టుకోదు | 0 |
థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే ఆడియన్స్‌కు కూడా ఈ సినిమా పెద్దగా రుచించదు | 0 |
చెప్పిన డైలాగులు అతనిలోని హాస్యనటుడిని మరిచిపోయేలా చేస్తాయి | 0 |
ఈ కథలో కొత్తదనం ఏమీ లేకపోవడం | 0 |
ఫస్ట్ హాఫ్‌లో వచ్చే కొన్ని సీన్లు బోరు కొట్టిస్తాయి | 0 |
సినిమా ప్రారంభమైన చాలా సేపటి వరకు దర్శకుడు కథలోకి వెళ్లలేదు సరదా సన్నివేశాలతో నడిపించేసారు | 0 |
ఈ మధ్య కాలంలో పెద్ద హీరోలతో పనిచేసిన పూరీ తన రేంజ్‌లో హిట్ అందుకోలేకపోయాడనే చెప్పాలి | 0 |
ఎప్పుడైతే సెకండ్ హాఫ్ మొదలవుతుందో ఇక ఆడియన్స్‌కు తలనొప్పి మొదలవుతుంది | 0 |
కథలో సైకో పాత్ర ఎంటర్ అయిన దగ్గర నుంచి అంతా గడిబిడిగా ఉంటుంది | 0 |
అలీతో చేయించిన కామెడీ ట్రాక్ పట్టాలు తప్పింది | 0 |
దానికి డాన్సులు చేయడం కాస్త వింతగా అనిపించింది | 0 |
కథను తెరపై సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయాడనే చెప్పాలి | 0 |
పోలీసులు పట్టుకోలేకపోవడం అనే పాయింట్ సిల్లీగా అనిపిస్తుంది | 0 |
ఇక క్లైమాక్స్ గురించి మాట్లాడుకోకపోతేనే మంచింది | 0 |
సినిమాటోగ్రపీ వర్క్ ఆకట్టుకుంది | 0 |
ఎడిటింగ్ వర్క్ సరిగ్గా లేదు ఏవో సీన్లు అక్కడక్కడా అతికించిన ఫీలింగ్ కలుగుతుంది | 0 |
సినిమా కూడా అంతా ముక్కలుముక్కలుగా ఉంటుంది | 0 |
సంగీతం కూడా ఆశించిన స్థాయిలో లేదు | 0 |
తక్కువ బడ్జెట్‌లోనే సినిమాను చిత్రీకరించారు | 0 |
మొత్తానికి నాలుగు కుల్లు జోకులు, ఐదారు పంచ్ డైలాగ్స్, రొటీన్ కథతో రోగ్ మెప్పించలేకపోయాడు | 0 |
సినిమా రాధపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి | 0 |
ఇలాంటి కథలతో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి | 0 |
రొటీన్ కథను కాస్త వినోదం జోడించి చెప్పడానికి ప్రయత్నించాడు | 0 |
కామెడీ పెట్టి ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేశారు అది కొంతవరకు సక్సెస్ అయింది | 0 |
క్లైమాక్స్ సన్నివేశాలు మరీ రొటీన్ శర్వానంద్ ఎప్పటిలానే తన పాత్రలో ఒదిగిపోయాడు | 0 |
పాటలు మరీ గుర్తుపెట్టుకునే విధంగా కాకపోయినా ఒకసారి వినేలా ఉన్నాయి | 0 |
రెండు గంటల టైమ్ పాస్ కోసం ఒకసారైతే ఈ సినిమా చూడొచ్చు | 0 |
సినిమా మొదటి భాగంలో తెరపై తన నటనను చూడడానికి సామాన్య ప్రేక్షకుడు బాగా ఇబ్బంది | 0 |
ఒకరకంగా ఈ పాత్రలో సుమంత్ సెట్ కాలేదనే చెప్పాలి | 0 |
బాలీవుడ్ హీరో చేసిన రేంజ్ లో సుమంత్ మెప్పించలేకపోయాడు | 0 |
హీరోయిన్ క్యారెక్టర్ అంతంత మాత్రంగానే ఉంటుంది | 0 |
సినిమాలో పాటలన్నీ ఒకేరకంగా ఉన్నాయి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సో సో గా ఉంది | 0 |
సినిమాలో ఎక్కడా రిచ్ నెస్ అనేది కనిపించదు | 0 |
ప్రతి ఫ్రేమ్ సాదాసీదాగా ఉంటుంది | 0 |
అతి తక్కువ బడ్జెట్ లో ఈ సినిమాను నిర్మించినట్లు తెలుస్తోంది | 0 |
కానీ ప్రేక్షకులు ఆశించిన రీతిలో అయితే సినిమా ఉండదు | 0 |
ఇటువంటి సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారా అనే విషయం కూడా అనుమానమే | 0 |
ఫస్ట్ హాఫ్‌లో వచ్చే రొటీన్ సీన్స్ బోర్ కొట్టిస్తాయి | 0 |
హెబ్బా ఫ్రెండ్ పాత్రలో కనిపించిన తేజస్వినిని ఈ సినిమాలో అందంగా చూపించారు | 0 |
ఎడిటింగ్ వర్క్‌పై ఇంకాస్త శ్రద్ధ పెట్టాల్సింది | 0 |
అబ్బాయిలను తన వలలో వేసుకోవడానికి హెబ్బా చేసే ప్రయత్నాలు బాగా బోర్ కొట్టించేశాయి | 0 |
కథనం కూడా చాలా నెమ్మదిగా నడిచింది | 0 |
దర్శకుడు మిగిలిన పాయింట్స్ పై పెద్దగా ఫోకస్ పెట్టలేదని తెలుస్తోంది | 0 |
రెగ్యులర్ ప్రేమ కథల్లా కాకుండా కాస్త కొత్తగా ఉండాలని చేసిన ఈ ప్రయత్నం కొంతవరకు మెప్పించిందనే చెప్పాలి | 0 |
ఒకటే ఫార్ములాను పట్టుకొని తిప్పి తిప్పి సినిమాలు చేస్తాడనే రూమర్ | 0 |
అలాంటి సినిమాలు చూడడానికి ఎవరు సిద్ధంగా లేరు | 0 |
ఇప్పటివరకు డిఫరెంట్ ఫార్మాట్‌లో సినిమాలు చేస్తూ వస్తోన్న వరుణ్ ఈ సినిమా అంగీకరించడంతో కాస్తో కూస్తో | 0 |
కానీ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ ఏ మూలాన కనిపించదు | 0 |
సినిమా ఫస్ట్ హాఫ్‌లో రెండు, మూడు కామెడీ సీన్స్‌తో ఏదో బండి నడిపించాడు | 0 |
సెకండ్ హాఫ్ మొదలైతే గానీ అర్థం కాదు | 0 |
సినిమా పరిస్థితి ఏంటో! రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో ఇదో రకమని చెప్పొచ్చు | 0 |
అసందర్భానుసారంగా వచ్చే పాటలు, పంచ్‌ల కోసం వాడే రైమింగ్‌లు | 0 |
కావాలని కొందరిని టార్గెట్ చేసిన స్పూఫ్‌లు ఇవన్నీ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయి | 0 |
అసలు కొన్ని పాత్రలు ఎందుకు వస్తున్నాయో వెళ్తున్నాయో కూడా అర్థం కాదు | 0 |
లాజిక్స్‌కు అందని సన్నివేశాలు చాలానే ఉన్నాయి | 0 |
ముఖ్యంగా సినిమాకు సెకండ్ హాఫ్ పెద్ద మైనస్ | 0 |
మిక్కీ మ్యూజిక్ అంతంత మాత్రంగానే ఉంది | 0 |
ఎడిటింగ్ వర్క్ మీద ఇంకా ఫోకస్ చేయాల్సివుంది కథ | 0 |
కథనాల్లో ఎలాంటి కొత్తదనం ప్రదర్శించలేదు | 0 |
కొంతవరకు నవ్వించే ప్రయత్నం చేశారు | 0 |
పాత్రలను సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు | 0 |
ఈసారి మాత్రం తప్పటడుగు వేశారు కంటెంట్ లేని కథను ఎన్నుకొని | 0 |
కామెడీ ఉంటే ప్రేక్షకులు సినిమా చూసేస్తారు అనుకుంటే పొరపాటే పోనీ | 0 |
సినిమాలో కామెడీ అయినా కొత్తగా ఉందా అంటే అదీ లేదు | 0 |
స్పూఫ్‌లు, పేరడీలతో విసిగించేశారు | 0 |
ఈ సినిమాతో ఎలాంటి ప్రయోజనం ఉండదనే చెప్పాలి | 0 |
గెస్ట్ పాత్రకు ఎక్కువ హీరో పాత్రకు తక్కువ అన్నట్లుగా ఉంది | 0 |
కొత్తగా కనిపించడానికి పాత్ర డిజైన్ చేసిన తీరు కూడా ఏమిలేదు | 0 |
సోది పాత్ర కూడా అలానే ఉంటుంది | 0 |
కొన్ని ఫ్రేమ్స్‌లో ఆమెను చూడడానికి కష్టంగా అనిపిస్తుంది | 0 |
అయితే అవే సన్నివేశాలు సెకండ్ హాఫ్ మొత్తం కంటిన్యూ చేయడం వలన బోర్ ఫీలింగ్ కలుగుతుంది | 0 |
సాధారణ ప్రేక్షకుడు సినిమాకు కనెక్ట్ కావడానికి ఎలాంటి ఎలిమెంట్ కనిపించదు | 0 |
బావున్నాయని అనిపించేలా ఒక్క షాట్ కూడా లేదు | 0 |
ప్రతి షాట్ రెగ్యులర్ గా ఉంది కథ | 0 |
కథనాలు, లాజిక్స్ తో సంబంధం లేకుండా సినిమా చూడగలం అనుకునే వారు మాత్రం సినిమాకు వెళ్లొచ్చు | 0 |
ఈ మధ్య కాలంలో భారీ బడ్జెట్‌తో వస్తోన్న రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి | 0 |
ఎంత పెద్ద హీరోల సినిమా అయినా కథ, కథనాల్లో కొత్తదనం లేకపోతే ఆడియన్స్ చూడడానికి ఇష్టపడడం లేదు | 0 |
సినిమాలో లాజిక్స్‌కు అందని చాలా సీన్లు ఉన్నాయి | 0 |
సినిమా అంటే ఇలానే ఉంటుంది మరి అనుకుంటూ మనం చూడాల్సిందే కానీ కొన్ని విషయాలు మాత్రం అంతుచిక్కవు | 0 |
తనకు ఈ సినిమా పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి కథ | 0 |
చెప్పిన కథను నమ్మి నిర్మాత చాలా ఎక్కువగా ఖర్చు పెట్టారనిపిస్తోంది | 0 |
చిత్ర శుక్లల మధ్య వచ్చే లవ్ సీన్స్ విసుగు పుట్టిస్తాయి | 0 |
వారిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు | 0 |
End of preview. Expand
in Dataset Viewer.
README.md exists but content is empty.
Use the Edit dataset card button to edit it.
- Downloads last month
- 35